ప్రధాని మోడీ ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది… ఎందుకంటే..? మన ప్రభుత్వం తాలూకు ప్రతి సిస్టంలోనూ సుప్రీంకోర్టు తన భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది… ఎలక్షన్ కమిషనర్ల నియామకాలకు ఓ కొత్త పద్ధతిని నిర్దేశించింది తాజాగా… దాని ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం చీఫ్ జస్టిస్ సూచనల మేరకే ఎలక్షన్ కమిషన్లను నియమించాలనేది సుప్రీం ఐదుగురు సభ్యుల ధర్మాసనం తాజా తీర్పు… ఎందుకంటే… ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని నివారించడానికి..! సరే, బాగుంది… కానీ ఒక నియామక […]