Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!

August 21, 2025 by M S R

etv

. పదే పదే అదే వెకిలితనం, రోత… జబర్దస్త్ షో కేరక్టర్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, అది సరేసరి… కానీ పండుగల వేళ ప్రసారం చేసే స్పెషల్ షోలకూ అదే వెగటు ధోరణి అవసరమా..? కనీసం పండుగల వేళనైనా కాస్త తెలివిడి, విజ్ఞత ప్రదర్శిస్తే బాగుంటుంది… ఎప్పటికప్పుడు ఈ ఆశను మృగ్యం చేస్తుంది ఈనాడు, అందులో దానికి తిరుగులేదు… ఓం గణేశా అని వచ్చే వినాయకచవితి కోసం ఓ స్పెషల్ షూట్ చేశారు, ప్రోమో రిలీజ్ చేశారు… […]

ఇన్‌సెన్సిబుల్, ఇన్‌సెన్సిటివ్ స్కిట్… ఇందులో విజ్ఞానం ఏముందిర భయ్..?!

August 17, 2025 by M S R

etv

. మాస్ మీడియా… నాటకాలు, బుర్రకథ, హరికథ, ఒగ్గుకథ… ఇలా రకరకాల కళారూపాలు…  ఒకప్పుడు సినిమా… కానీ ఇప్పుడు సినిమా ఖరీదైన, అవాంఛనీయ వినోదంగా మారిపోయాక… టీవీయే ప్రధాన వినోదసాధనం… వోకే, అడ్డమైన సీరియళ్లు… అత్యంత నాసిరకం కళాప్రదర్శన… ఆ చర్చ వేరు… జబర్దస్త్ వంటి బూతు, అశ్లీల, డర్టీ షోలు, ఆ చర్చ కూడా వేరు… కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో క్రియేటివ్ టీమ్స్ కూడా సున్నితమైన విషయాల్లో అదుపు తప్పి, బాధ్యతారహితంగా […]

ప్రవస్తి ఆరోపణలు సరే… భలే దొరికారురా అన్నట్టుగా మీడియా ఫైరింగ్..!!

April 23, 2025 by M S R

pravasthi

. ఒక ఆశ్చర్యం ఏమిటంటే..? పెద్దగా మెంటల్ మెచ్యూరిటీ లేని, తొందరపాటు తత్వమున్న ఓ 19 ఏళ్ల సింగింగ్ కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన మద్దతు లభించడం… పాడతా తీయగా షోలో జడ్జిలు చంద్రబోస్, కీరవాణి, సునీతల వ్యవహారశైలి మీద, నిర్మాతల మీద ప్రవస్తి తీవ్ర ఆరోపణలే చేసింది కదా… నిజానికి అందులో చాలావరకూ ఆమె చిన్నపిల్లల మనస్తత్వాన్నే బయటపెడుతున్నాయి… రియాలిటీ షోల రియాలిటీ తెలిసీ ఏదో స్పందిస్తూ తిరగబడుతున్నది ఆమె… […]

తమన్నాను తీసుకొచ్చి కూడా ఇంత పేలవమైన డ్రామాయా..?!

April 6, 2025 by M S R

etv

. ఏమైనా శ్రీరామనవమి స్పెషల్ ఉంటుందేమో అని భ్రమపడి చానెళ్లు చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు పాపం… ఆదివారం కదా, ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తోంది… (ఈ వారం దాదాపు ప్రతి టీవీ షోలోనూ ప్రదీస్, దీపిక పిల్లిలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రమోషన్లలో కనిపిస్తున్నారు… ప్రదీప్ స్పాంటేనిటీ, జోకులు బాగానే ఉంటాయి గానీ… మరీ ఇన్ని షోలలోనా ప్రమోషన్లు…?) సరే, మొదట్లో కాస్త బాగానే ఉండేది ఈ షో… అన్ని రియాలిటీ […]

Advertisement

Search On Site

Latest Articles

  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)
  • ఇక నా జీవితానికి క్యాలెండర్ అవసరం లేదు… గడియారం చాలు…
  • ప్రధాని వీడియో పీకిపారేస్తేనే నొప్పి తెలిసింది- చురుకు పుట్టింది !!
  • కల్తీకి ‘పాలు’పడ్డవాడెవడినీ వదల్లేదు – ఎవరికీ మింగుడుపడడు !!
  • కర్ణుడి చావుకు లక్ష కారణాలు… బీజేపీ ఓటమికి లక్షాఒకటి !
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • చరిత్ర మళ్లీ మొదటికే… 200 ఏళ్లు… ప్రపంచ ఆర్థిక శక్తి మళ్లీ ఆసియాదే !
  • ‘‘నేనేంటి? అన్నమయ్యనేంటి? నన్ను వదిలేసేయండి సార్ ప్లీజ్’’
  • ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి !!
  • మద్యం కంపెనీలపై బ్యాన్ ! అసలు నిజం వేరు – మీడియా రాసేది వేరు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions