. రేవంత్ రెడ్డి పెడుతున్న కొత్త కొత్త మెలికలతో బనకచర్ల అనే మరో కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఎటూ దిక్కుతోచడం లేదు ఫాఫం… రేవంత్ రెడ్డి పర్‌ఫెక్ట్ అస్త్రాలు సంధించి వదిలేశాడు కదా… ఇప్పుడు ఏపీ మేధావులు మాత్రమే కాదు, చివరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి అత్యంత నిబద్ధ విధేయులు కూడా బనకచర్లను వ్యతిరేకిస్తున్నారు… ఎస్, చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు… నా చేతిలో మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది, అడిగితే కాదంటారా..? అటు అనుమతులు, ఇటు […]