కొన్నాళ్లుగా ఆమీర్‌ఖాన్ గురించి చర్చ జరుగుతోంది కదా… ఈ మనిషి ఫస్ట్ నుంచీ ఇదే టైపా అని కాస్త అవీఇవీ సెర్చిస్తుంటే… గిరిజ ఎపిసోడ్ ఓచోట కనిపించింది… గిరిజ ఎవరు అంటారా..? 1989 నాటి గీతాంజలి సినిమాతో ఓ వెలుగు వెలిగిన నటి… గిరిజ ఎమ్మాజెన్ షెత్తార్… మరి ఆమీర్‌ఖాన్ ప్రస్తావన ఏమిటంటే..? గిరిజకు బాగా పాపులారిటీ రావడంతో 1992లో తను హీరోగా నటించే ‘‘జో జీతా వోయీ సికిందర్’’ సినిమాకు హీరోయిన్‌గా తీసుకున్నారు… అంటే 30 […]