పార్ధసారధి పోట్లూరి ……… ప్రపంచంలో సంతోషంగా ఉన్న ప్రజలు కల దేశాలలో మొదటి స్థానం ఫిన్లాండ్ ది ! భారత దేశం కంటే శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లు ఎక్కువ సంతోషంగా ఉన్నాయిష! సంతోషాన్ని ఎలా లెక్క కడతారు ? దాని సంగతి తరువాత చూద్దాం ! ఫిన్లాండ్ జనాభా వచ్చేసి 55,64,088-యాభై అయిదు లక్షల 64 వేలు ! అంటే మన హైదరాబాద్ జనాభా కంటే సగం తక్కువ ! 55 లక్షల జనాభా […]