. ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే… హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ […]
వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!
. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]
ఆ లేడీ జర్నలిస్టు తప్పేంటి..? ప్రశ్న అడిగితే కాంగ్రెస్ ఏజెంటేనా హరీష్ సార్..?
సాధారణంగా ఏ ప్రెస్‌మీటయినా సరే… కేసీయార్ ప్రశ్నలడిగే ఒకరిద్దరు జర్నలిస్టులపై దాడి చేస్తాడు… (అఫ్‌కోర్స్, అడిగే జర్నలిస్టులకన్నా చెప్పింది రాసుకుని పోయేవాళ్లే మెజారిటీ… అడిగే జర్నలిస్టులను కూడా అడ్డుకునే వాళ్లుంటారు…) ఒకరిద్దరిని దబాయిస్తే మిగతా జర్నలిస్టులు ఇక దాంతో సెట్ రైట్ అయిపోతారనేమో భావన… పెద్ద బాసే అలా చేస్తే చిన్న బాసులు ఇంకెలా చేస్తారు..? సేమ్, కేటీయార్, హరీష్ కూడా అంతే… నిజానికి హరీష్ జర్నలిస్టు మిత్రుడంటారు… ఒక్కో పదాన్ని ఆచితూచి మాట్లాడుతుంటాడు… ఎక్కడా టంగ్ […]