. మంచి దర్శకుడు, అంటే సమర్థుడైన దర్శకుడు నటీనటులు ఎవరైనా సరే… తన కథను బట్టి, తన ప్రజెంటేషన్‌ను బట్టి, తనకు కావల్సిన నటనను పిండుకోగలడు… మరీ భావోద్వేగాలు ఇసుమంతైనా పలకని మొహాలైతే తప్ప… ఒక సినిమాలో పేరున్న, పాపులర్, పెద్ద నటీనటులు ఉన్నంతమాత్రాన కథకు తగినట్టు పాత్రలకు న్యాయం చేస్తారని పూర్తిగా ఆశించలేం… పైగా పేరున్న నటీనటులు అయితే ఆమేరకు కథలో మార్పులుంటాయి, కథలో ఒరిజినాలిటీ దెబ్బతిని, అనవసర ఎలివేషన్లు, కమర్షియల్ అంశాలు జతచేరతాయి… స్థూలంగా […]