. ఏదో ఫేస్‌బుక్ పేజీలో హఠాత్తుగా నూడుల్స్ ఇడ్లీ అంటూ ఓ రెసిపీ కనిపించి హాశ్చర్యం వేసింది… పోనీ, ఇడ్లీ నూడుల్స్ అని చదివానేమో…. అదొక కొత్తపదం… సదరు రైటర్ క్రియేటివ్‌గా కాయిన్ చేసినట్టున్నారు… ఇంతకీ ఆ రెసిపీ ఏమిటబ్బా, ఇంత కొత్తగా వినిపిస్తోంది అని చూస్తే… అది ఏదో కాదు, జస్ట్ ఇడియప్పం… దానికే ఇడ్లీ నూడుల్స్ అని పేరు పెట్టారు… నిజానికి అదేమీ కొత్త రెసిపీ కాదు… చాలా చాలా పాత వంటకం… మన […]