. చెమటలు పట్టడం, కంగారు, గుండె దడ – ఇవి గుండెపోటు లక్షణాలు కావచ్చు. కానీ మీకు ఆరోగ్యకరమైన గుండె ఉన్నప్పటికీ ఇలా అనిపిస్తే, బహుశా మీరు ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ చూస్తున్నారేమో! అనిరుధ్య మిత్రా రాసిన ‘నైన్టీ డేస్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీ’స్ అస్సాసిన్స్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ OTT సిరీస్, మిమ్మల్ని మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠకు […]