. ఇందిరాగాంధీని విమర్శించడానికి వంద కారణాలు కనిపిస్తాయి… అదేసమయంలో చప్పట్లు కొట్టడానికి కూడా వేయి కారణాలు కనిపిస్తాయి… అందులో ఒకటి ప్రధానమైంది తలవంచుకోకపోవడం… ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కునే ధీరత్వం… ఒంటరిగానే కురుక్షేత్ర యుద్ధం చేయగల సాహసం… ఎస్, ఆ టెంపర్‌మెంట్ ఉంది కాబట్టే అప్పటి అమెరికా అధ్యక్షుడిని కూడా ఫోఫోవోయ్ అనేసింది… పగబట్టిన పాకిస్థాన్‌ను నిలువునా చీల్చింది… దేనికైనా రెడీ అని ప్రకటించి మరీ అణుపరీక్షలు చేసింది… ఆమె ఫైటర్… ఇప్పుడు పలు పార్టీల్లో ఉన్న […]
ఇందిర నాసికకూ ఓ కథ… అందులో ఓ వికృతకోణం… గాయత్రి అంటే మంట…
ఉక్కుమహిళను నిన్న ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నాం కదా…. ఉక్కుమనిషి అయితేనేం, ఉద్వేగాలు ఉండవా..? పైగా ఓ యువరాణిలా పెరిగింది, ఆభిజాత్యం కలిగిన స్త్రీ… తనలో కనిపించిన ఓ వికృతకోణం గురించి చెప్పుకోవాలంటే…. తన మొహం మీద తనకే ఓ ఆత్మన్యూనత, మరీ ప్రత్యేకించి తన ముక్కు పొడవు మీద…! వేరే స్త్రీలతో, ప్రత్యేకించి రాజకుటుంబాల నుంచి వచ్చి, అందమైన వేషభాషలతో బతికే వారితో పోల్చుకునేది… ఈర్ష్యపడేది… పలుసార్లు ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆలోచించింది… 1967 ప్రాంతంలో […]
ప్రధాని ఇందిరాగాంధే… ఆమె పాలనా రథానికి ముగ్గురు సారథులు…
ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించినప్పటికీ… ఇప్పటివరకూ భారత్ ను ఎవ్వరూ పాలించని విధంగా.. ఇప్పటివరకూ ఒకే ఒక్క మహిళా ప్రధానిగా అభినవ దుర్గ అనిపించుకున్న పేరు ఇందిరాగాంధీ. అయితే, ఇందిరాగాంధీ పాలనా చతురత.. ఎమర్జెన్సీ వంటి చీకటి కోణాలను కొత్తగా చెప్పుకోవడం చర్వితచరణమే. కానీ, ఇందిర వెంట నడిచిన ఓ ఇద్దరు కీలక సివిల్ సర్వెంట్స్… ఓ నాన్ సివిల్ సర్వెంట్.. వారి మధ్య నెలకొన్న ప్రొఫెషనల్ పోటీ.. కచ్చితంగా కాస్తా ఆసక్తికరం.. చెప్పుకోవాల్సి విషయం. ఒకరు […]
Sam Manek Shah… బడి పాఠాల్లో చదవాల్సిన జీవితం… The Great Indian Soldier…
మనం మన ఒకప్పటి ఫీల్డ్ మార్షల్ మాణెక్ షాను ఎందుకు గుర్తుచేసుకోవాలి… ఎందుకు ఆయన చిరస్మరణీయుడు… తను వేసుకున్న ఆర్మీ దుస్తులకు అఖండమైన ఖ్యాతిని, గౌరవాన్ని, మర్యాదను, ఖదర్‌ను తెచ్చిపెట్టాడు కాబట్టి… దేశం తనను ఎప్పుడూ మరవకూడదు కాబట్టి… ఒక వ్యక్తిగా, ఒక జవానుగా పరిపూర్ణ జీవితం తనది… ఇప్పుడు తన బయోపిక్ వచ్చింది… ఆ సినిమా జీ5 ఓటీటీలో ఉంది… 130 కోట్ల వసూళ్లతో ప్రేక్షకగణం నీరాజనం పట్టింది… ఆ సినిమా గురించి మరోసారి చెప్పుకుందాం… […]
ఆమరణ దీక్షలు, కాల్పులు, ఉద్యమాల నాటి శంకరాచార్యులు… మరిప్పుడు..?!
ఇది ఇందిరాగాంధీకి కరపత్రిజీ మహారాజ్ అనే సాధువు శాపం పెట్టిన కథ… ఇందిరాగాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి అప్పటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు… తొలిసారిగా దాదాపు లక్ష మంది సాధువులు ఢిల్లీ వీథుల్లో గుమిగూడారు… పోలీసులు హెల్ప్ లెస్‌గా చూస్తుండిపోయారు… ఆరోజు 1966, నవంబర్ 7… ఆ సాధువుల డిమాండ్ ఏమిటంటే… గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలి… వారణాసికి చెందిన స్వామి కరపత్రి, హర్యానా నుంచి ఎన్నికైన జనసంఘ్ ఎంపీ స్వామి రామేశ్వరానంద ఈ ఉద్యమానికి […]