. ఇలాంటి కేసులు వింటున్నవే… ఒకరి బదులు ఇంకెవరో ఇంటర్వ్యూలలో పాల్గొనడం, టెక్ కంపెనీల హెచ్ఆర్ వింగ్స్‌ను బోల్తా కొట్టించడం, జాబ్స్ కొట్టేయడం… తాజాగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు, కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు బాగా యాక్టివ్‌గా ఉండే లింక్డ్ఇన్లో ఇలాంటిదే ఓ కేసు బాగా డిబేట్‌లోకి వచ్చింది… మామూలుగా ఇలాంటి ‘ఫ్రాడ్’ కేసుల్లో కంపెనీలు గనుక పసిగడితే ఉద్యోగం నుంచి తీసేస్తాయి… కానీ ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు… అదీ విశేషం… ఇలాంటి ఫ్రాడ్స్టర్లూ బహుపరాక్… […]