. నిన్నటి నుంచీ మనం ఇస్రో వార్తలు చెప్పుకుంటున్నాం కదా… శుభాంశ్ శుక్లాను ఇస్రో కాపాడిన నైపుణ్యం గురించి, ఇస్రో రాబోయే బాహుబలి 40 అంతస్థుల రాకెట్ గురించి… రాబోయే ప్రాజెక్టుల గురించి… ఇప్పుడు ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం… గగన్‌యాన్ పేరిట అంతరిక్షంలో ఇండియాయే తన స్వదేశీ పరిజ్ఞానంతో , సొంతంగా మానవ సహిత అంతరిక్ష యానానికి సంకల్పించిన సంగతి తెలుసు కదా… కానీ దానికన్నా ముందే ఓ మానవ రహిత అంతరిక్ష యానం ప్రాజెక్టు ఉంటుంది… […]
కేంద్ర ప్రభుత్వం వదల్లేదు… రాత్రంతా ఇస్రో శోధిస్తూనే ఉంది… తరువాత..?!
. ఇస్రో ఎలా శుభాంశ్ శుక్లాను కాపాడిందో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు… ఇంకొన్ని వివరాలు కూడా చెప్పుకోవాలి ఓసారి… 1. ఇస్రో చైర్మన్ ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవానికి వచ్చి, అక్కడ ఈ వివరాలు వెల్లడించాడు… ఇంపార్టెన్స్ ఉంది… శుభాంశ్ శుక్లా రీసెంట్ హీరో మనకు… పైగా అంతరిక్ష వార్త… కానీ ఒక్క తెలుగు మీడియా ఇస్రో చైర్మన్ స్వయంగా చెప్పిన ఈ పాయింట్ పట్టుకోలేకపోయింది… తను ట్వీట్ పెట్టాడు కూడా… అదీ గమనించలేదు… పైగా హైదరాబాద్ పీటీఐ […]
NISAR ప్రయోగం… NASA కు అసూయ… భారత్ ISRO కు గర్వం..!
. శ్రీహరికోట, భారతదేశం – జూలై 28, 2025 :: భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, భారతదేశ పట్టుదలనూ స్పష్టంగా చాటిచెప్పే కీలక ఘట్టానికి శ్రీహరికోట వేదిక కానుంది… అత్యాధునికమైన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం జూలై 30న ప్రయోగానికి సిద్ధంగా ఉంది… బిలియన్ డాలర్ల విలువైన ఈ భూ పరిశీలన ఉపగ్రహం, ప్రపంచంలోని అతి పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారానికి నిదర్శనం… ఇది విపత్తుల అంచనా, వాతావరణ […]
సారే జహాసే అచ్చా… అంతరిక్షం నుంచి ఈ మాట విని అప్పుడే 40 ఏళ్లు…
గుర్తుందా..? సరిగ్గా 40 ఏళ్ల క్రితం… భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యన్ వ్యోమనౌక సూయజ్‌లో అంతరిక్షానికి ఎగిసిన రోజు… ఏ ప్రధాని అయినా ఇలాంటివి ఓన్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు కదా… చంద్రయాన్ విషయంలో మోడీలాగా..! అప్పటి ప్రధాని ఇందిర కూడా అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మతో మాట్లాడటాన్ని కోట్లాది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించింది… అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అనే ఇందిర ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా’ అని స్పందించాడు రాకేశ్ […]
సాయంత్రంవేళ మాంచి మసాలా దోశ… ఓ స్ట్రాంగ్ కాఫీ… బుర్రలు ఇక ఖగోళాలే…
గుర్తుందా..? చంద్రయాన్-2 విఫలమైన సందర్భం… ప్రధాని ఎదుట ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్సెస్ చేయలేకపోయామనే ఆవేదన అది… ప్రధాని తనను కౌగిలించుకుని దేశమంతా మీ వెంటే ఉందంటూ ఊరడించడం అందరూ టీవీల్లో చూసేసిన సీనే… తనకు వ్యక్తిగతంగా వచ్చే ఫాయిదా గురించి కాదు, దేశ ప్రతిష్ట, సాంకేతికత, ఖగోళ పరిశోధనల కోణంలో తన బాధ… దాన్ని దేశప్రజలు, ప్రత్యేకించి విద్యావంతులైన యువత సరిగ్గా అర్థం చేసుకుంది… శివన్‌కు మద్దతుగా నెట్ […]