తెలుసుగా… గాజు గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కిద్ది… అన్నట్టుగా ఆమధ్య ఏదో పదునైన సమర్థన పత్రికల్లో చదివినట్టు గుర్తు… ఇప్పుడు హఠాత్తుగా అదే గుర్తొచ్చింది… ఎందుకంటే..? ఏపీలో కొందరు ఇండిపెండెంట్లకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు… అవును, ఇప్పుడు ఆ పగిలిన గాజు ముక్కలు పదునెక్కి ఠారెత్తించనున్నాయి… జనసేనను మాత్రమే కాదు, ఆ కూటమినే..! పగిలేకొద్దీ పదునెక్కిద్ది అనే డైలాగ్‌కు కౌంటర్‌గా… తాగిన గ్లాసు సింకులో ఉండాలి, పేపర్ గ్లాసయితే డస్ట్ బిన్‌లో ఉండాలి అని వైసీపీ […]
ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక ఢీ… ఒక జనసేన పార్టీ…!!
ఆవేశపు హైపిచ్ నినాదాల, అరుపులు, కేకలు, సినిమాటిక్ అడుగుల మీదుగా… నడుమ నడుమ అరుణారుణ వామపక్ష సామాజిక బహుజనపద ఉదాత్త దారుల్లో కూడా నడిచినట్టు నటిస్తూ… చివరకు ఓ టీడీపీ అనుబంధ విభాగంగా (పాపం శమించుగాక) కనిపిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్థానం గమనిస్తే…. ఇప్పుడు కనీసం జాలి, ఆశ్చర్యం కూడా కలగడం లేదు… అందుకే జనసేన తాజా ప్రెస్ నోట్ ఒకటి చూశాక నిర్లిప్తత తప్ప మరేమీ అనిపించలేదు… ఎందుకంటే, పార్టీ ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ […]
ఈ పని సాక్షి టీంకు అప్పగించినా… పొలిటికల్ ‘వ్యూహం’ ఇంకాస్త బాగుండేది…
వ్యూహం అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది… అది జగన్ బయోపిక్ కాదు… జస్గ్, జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్‌గా జనానికి చెప్పడం..! ఉద్దేశం అదే… కానీ ఏం జరిగింది..? అసలు వైఎస్సార్సీపీ అనుకూల సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ సినిమాను ఎలా పొగడాలో తెలియక, జుత్తు పీక్కుని నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి, పెదవి విరిచాయి… అంటే వైసీపీ క్యాంపు, సానుభూతిపరులను కూడా రాంగోపాలవర్మ మెప్పించలేకపోయాడని […]
సీఎం పదవికి రెడీగా ఉన్నాను…. ఇప్పటికీ పవన్ అడుగుల్లో అవే పొరపాట్లు…
పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది … చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ——– ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కొద్దిగా చదివాక అన్నాదమ్ముల పార్టీలు , ఒక రిపోర్టర్ గా వాటితో అనుబంధాలు గుర్తుకు వచ్చాయి . పవన్ ఉపన్యాసం పూర్తిగా వినాలి అంటే తన అభిమాని అయినా కావాలి , వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ అయినా కావాలి . లేదా ఆ వార్తను […]
ఆలూ లేదు, చూలూ లేదు… అప్పుడే హైపర్ ఆదికి అసెంబ్లీ టికెట్టు కన్‌ఫరమ్…
మొత్తానికి సోషల్ మీడియా హైపర్ ఆదికి జనసేన నుంచి అసెంబ్లీ టికెట్టు కన్‌ఫరమ్ చేసేశాయి… ఒంగోలు లేదా దర్శి నుంచి పోటీ చేయబోతున్నాడట… హిందీ రాదు కాబట్టి లోకసభ టికెట్టు సందేహం, కానీ ఎన్నికల్లోపు హిందీ నేర్చేసుకుంటే ఎంపీ సీటు కూడా ఆలోచించే అవకాశం ఉంది… అంతెందుకు..? రేప్పొద్దున చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల పొత్తు చర్చల్లో కూర్చుంటే… మా హైపర్ ఆది సీటు సంగతి తేలాకే, మిగతా సీట్ల సంఖ్య గురించి చర్చిద్దాం అంటాడేమో పవన్ […]
వార్ ట్యాంక్..? మైన్ ప్రూఫ్ వెహికిల్..? క్యారవాన్..? ప్రచారరథం..?
pawan kalyan ready for election campaign with war tank type vehicle