. నిజమే… ఓ మిత్రుడు సోషల్ మీడియాలో అడిగినట్టుగా…. ప్రభుత్వం మానససరోవరం, కైలాస పర్వత యాత్రకు సంబంధించిన వివరాలను ఎందుకు మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం లేదు..? అయిదేళ్లుగా ఈ యాత్ర లేదు…. 2020 నుంచి కోవిడ్ కారణంగా కొన్నాళ్లు చైనా నిలిపివేసింది…. భౌగోళికంగా చైనా పరిధిలో మానససరోవరం ఉంటుంది కాబట్టి చైనా అనుమతి అవసరం, వీసాలు కూడా అవసరం… తరువాత గాల్వాన్ లోయలో ఇండియా – చైనా సరిహద్దు బలగాల ఘర్షణ, ఉద్రిక్తత కారణంగా కొన్నాళ్లు […]