. ఎమర్జెన్సీ సినిమా తొలిరోజు వసూళ్లు కేవలం 2.4 కోట్లు… ఆశ్చర్యం కలిగించలేదు… కేవలం 99 రూపాయల టికెట్టు ధర పెట్టింది ఆమె… బాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి జనాదరణలో… ఎక్కువ రేట్లు పెడితే ఈమాత్రం జనం కూడా రారని తెలుసు వాళ్లకు… సోనూ సూద్ కూడా మొన్న తన సినిమాకు ఇంతే రేటు పెట్టాడు… రేటు మాట అటుంచితే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు… కొన్నాళ్లుగా ఆమె నెగెటివిటీని […]
కోల్డ్ స్టోరేజీలోకి కంగనా ‘ఎమర్జెన్సీ’ మూవీ..? కారణాలు అనూహ్యం..!!
ఎమర్జెన్సీ… కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించిన పొలిటికల్ బయోగ్రాఫికల్ సినిమా ఎందుకు విడుదల కావడం లేదు..? ఇండస్ట్రీలో ఈ చర్చ కూడా నడుస్తోంది… ఆమె బీజేపీ ఎంపీ కావడమే ఓ కారణం కావచ్చు… కొన్నేళ్లుగా ఆమె సినిమాలు భీకరమైన ఫ్లాపులు… ఈ ఎమర్జెన్సీ మీద ఆమెకు చాలా ఆశలున్నాయి… ఈలోపు ఎంపీ అయిపోయింది… మొదటి నుంచీ తను బీజేపీకి మద్దతుదారు… ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఎంపీగా గెలిచింది… పార్టీ ఎంపీగా తనకు కొన్ని పరిమితులున్నాయి… పార్టీ […]
కంగనా అనగానే ట్రోలర్లు రెడీ… ఎక్కడ దొరుకుతుందా అని..!!
కంగనా రనౌత్ ప్రతి అడుగునూ ట్రోెల్ చేసే సెక్షన్ ఉంటుంది… ముంబై పొలిటిషియన్స్, బాలీవుడ్ మాఫియా మీద ఆమె కనబరిచే టెంపర్‌మెంట్, పోరాటం ఆమెకు చాలా మంది శత్రువులను తెచ్చిపెట్టింది… పైగా ఎవరినీ లెక్కచేయని తత్వం… దానికితోడు బీజేపీలో చేరి, తన సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్, మండి నుంచి ఎంపికయ్యాక శత్రువుల సంఖ్య రెట్టింపైంది ఆమెకు… అప్పట్లో గుర్తుంది కదా… ఎవరో కాంగ్రెస్ నేత ‘మండీలో ఈరోజు రేటెంత ఉందో’ అని వ్యంగ్యంగా కంగనా రనౌత్ మీద […]
కంగనా జవాను చెంపదెబ్బ… నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూయే…
బీజేపీ కొత్త ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను ఎయిర్ పోర్టులో ఓ సీఐఎఫ్ జవాను కొట్టింది… ఎందుకు..? గతంలో ఢిల్లీలో ఆందోళనలు చేసిన రైతుల గురించి కంగనా ఏదో కామెంట్ చేసింది గతంలోనే… ఆ ఆందోళనల్లో ఈ సీఐఎస్ఎఫ్ జవాను తల్లి కూడా కూర్చున్నదట… కంగనా కామెంట్ ఈమెలో రగులుతూ ఉండిపోయింది… ఈమె కనిపించగానే ఒక్కటి పీకింది… సమయానికి ఆమె చేతిలో ఏ మారణాయుధమూ లేదు… ఉండి ఉంటే..? రేప్పొద్దున ఇంకెవరో మరెవరికో ఇలాగే తారసపడితే..? ఖచ్చితంగా […]
ర్యాంప్ వాక్… ఒక్కసారిగా ఛాతీ భాగపు బట్టలూడిపోయి… ఫ్యాషన్…
Sai Vamshi…….. ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం … 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. … ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి. […]
మన దేశ తొలి ప్రధాని ఎవరు…? నెహ్రూ..? నేతాజీ..? మీకు తెలుసా..?
మొత్తానికి నటి, బీజేపీ మండి లోకసభ స్థాన అభ్యర్థి కంగనా రనౌత్‌కు తనకు ఉపయోగపడే వివాదాన్ని ఎలా సృష్టించుకోవాలో బాగానే తెలుసు… బీజేపీ క్యాంపు సహజంగానే పటేల్‌ను, నేతాజీని ఎత్తుకుంటూ, నెహ్రూను డిగ్రేడ్ చేస్తుంటారు కదా… ఈసారి కంగనా ఏం చేసిందంటే..? ఈ దేశ తొలిప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా, స్వాతంత్య్రం వచ్చాక ఏమైపోయినట్టు..? అని ఓ ట్వీట్ కొట్టింది… మండీమే క్యా రేట్ చల్ రహా ఆజ్ కల్ అంటూ (మండీలో (అంగట్లో) ఇప్పుడు […]
ఆపరేషన్ తేజస్…! అయోధ్య రామజన్మభూమికీ కంగనా రనౌత్‌కూ లింక్…!!
ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది… పర్లేదు, వాట్సపులో, ఫేస్‌బుక్‌లో కొందరు రాసుకొచ్చారు… దేశమంతా ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంచుతున్నారు కదా, బీఆర్ఎస్- కాంగ్రెస్ ఎలాగూ పార్టిసిపేట్ చేయవు, మరి బీజేపీ వాళ్లు కూడా పెద్ద హడావుడి చేయడం లేదేమిటి అని…! అసలు వచ్చే ఎన్నికల్లో ఫాయిదా కోసమే కదా అర్జెంటుగా రాముడి దర్శనానికి బాటలు వేస్తున్నది, మరి వాళ్లే వాడుకోవడం లేదేమిటి అని ఆ ప్రశ్నల సారాంశం… సింపుల్, బీజేపీ దీన్ని పార్టీ కార్యక్రమంలాగా […]
ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్ ఎంట్రీ…! రాకపోతే ఆశ్చర్యం గానీ…!!
కంగనా రనౌత్ అధికారికంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇన్నాళ్లూ బీజేపీ సానుభూతిపరురాలు, ఇప్పుడు బీజేపీ నాయకురాలు… తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మండీ నియోజకవర్గం నుంచి హైకమాండ్ టికెట్టు ఖరారు చేసింది… ఇదీ ఆమె కృతజ్ఞతా ప్రకటన… Kangana Ranaut @KanganaTeam My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of […]
‘బేశరం ప్రశ్న’ వేసిన జర్నలిస్టు… కంగనా నుంచి ఊహించని రిప్లయ్…
కంగనా రనౌత్… బాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్, ఫైటింగ్ కేరక్టర్… ఆమె వార్తలకు రీచ్ ఎక్కువ… సహజంగానే ఆమె ప్రెస్‌మీట్లకు ఎక్కువ మంది రిపోర్టర్లు హాజరవుతుంటారు,… కవరేజీ కూడా ఎక్కువే… అయితే కంగనా ప్రెస్‌మీట్‌ను తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుందామని అనుకున్న దీపిక పడుకోన్ పీఆర్ టీం కంగనా బ్లంట్ రెస్సాన్స్‌తో భంగపడిపోయింది… బేశరం పాటతో దీపిక ఇజ్జత్ పోగొట్టుకుంది… జవాబులు చెప్పాల్సి వస్తుందనే భయంతో తను ప్రెస్‌కు కూడా దూరదూరంగా ఉంటోంది… కానీ ఆమె పీఆర్ […]
ఈమె కాంచన కాదు, కంగనా… లారెన్స్, ఈమె మరీ జగమొండి చంద్రముఖి…
రజినీకాంత్ చంద్రముఖి సీక్వెల్‌లో కంగనా రనౌత్… ఇదీ వార్త… ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా… కాబట్టి కన్‌ఫరమ్… ఫాఫం, రాఘవ లారెన్స్‌కు ‘‘కాంచన నష్టాలు కమ్ కంగనా కష్టాలు’’ తప్పేట్టు లేవు… ఈ చంద్రముఖిని తట్టుకోవడం కష్టమే… నిజానికి గత జూన్ నుంచే కాదు, అంతకుముందు నుంచే చంద్రముఖి సీక్వెల్ అని ఎవరెవరో చెబుతున్నారు… కానీ లారెన్స్ ప్రధానపాత్రలో నటిస్తాడు అని ప్రకటించాక క్లారిటీ వచ్చింది… కాంచనలోలాగే ఓ ఆడవేషం వేసుకుని, తనే రాజనర్తకి […]
సౌతిండియా హవాకు విరుగుడు మసాలాయేనట… ఏక్తాకపూర్ ‘డర్టీ ప్లాన్’…
ఏక్తాకపూర్ డర్టీపిక్చర్ సీక్వెల్ ప్లాన్ చేస్తోందని వార్త… కొన్ని ఆలోచనలు ముసురుకునేలా చేసింది… సదరు వార్తలో ఆకర్షించిన పాయింట్స్ ఏమిటంటే… సీక్వెల్ ప్లాన్స్ తెలియగానే కృతిసనన్, తాప్సీ పన్ను అర్జెంటుగా, విడివిడిగా ఏక్తాను కలిశారట… చాన్స్ మాకే కావాలని అడిగారట… ముందైతే కథ రెడీ కానివ్వండి, తరువాత చూద్దాం అని ఆమె అభయహస్తం చూపించిందట… నిజానికి మళ్లీ విద్యాబాలనే బెటర్ అనుకున్నారట గానీ, ఆమె కాస్త ఎక్కువ బరువు పెరిగి, డర్టీ మసాలాకు పనికిరాదేమో అనుకుని, కంగనా […]
ట్రెయిలర్లలో ట్రెండింగ్… తీరా థియేటర్లలో మెగా హిస్టారిక్ డిజాస్టర్…
విరాటపర్వం ప్రమోషన్లకు సంబంధించి… రెండు గంటలకోసారి ట్రెయిలర్‌కు వస్తున్న యూట్యూబ్ వ్యూస్ సంఖ్యను 4 మిలియన్లు, 5 మిలియన్లు, 6.5 మిలియన్లు అని చెప్పుకుంటున్నారు… నంబర్ వన్ ట్రెండింగ్ అని కూడా..! చివరకు దర్శకుడు వేణు కూడా… ఒకింత నవ్వొచ్చింది… అసలు యూట్యూబ్ వ్యూస్ అనేదే పెద్ద దందా… అది పాపులారిటీకి సరైన ఇండికేటర్ కాదు… అఫ్‌కోర్స్, విరాటపర్వం సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది… కానీ దానికి సరైన సూచిక ఇది కాదు… ఆ వ్యూస్ […]