. ఫాఫం, ఏమిటో గానీ, అన్నీ ఈ కుటుంబానికే వస్తాయి…. శివయ్యా, అని పిలిచినందుకు కాపాడావయ్యా… ఆమె ఎవరో గానీ నీకు అభినందనలమ్మా… దేవుడా, నువ్వున్నావయ్యా…… కన్నప్ప సినిమా బాపతు హార్డ్ డిస్క్ ఎవరో ఎత్తుకుపోయారనే వార్త తరువాత ఇలాంటివే బోలెడు పంచులు సోషల్ మీడియాలో… నిజానికి ఇక్కడ జరిగింది ఓ అక్రమం, చోరీ, ద్రోహం, కుట్ర… పేరు ఏదైనా సరే, మంచు విష్ణుకు తలనొప్పి… ఎంతోకొంత నష్టం… ఒకింత సానుభూతి వ్యక్తం అవుతుందని అనుకుంటాం కదా, […]