కాంతార సినిమాలోని సూపర్ హిట్ పాట ఓ ప్రైవేటు ఆల్బమ్ నవరసం పాటకు కాపీ అని ఓ వివాదం… లీగల్ నోటీసులు… మీడియా కవరేజీ… గతంలో ఇదే మంగుళూరు ప్రాంతం నుంచి వచ్చిన పింగారా సినిమాకు కాంతార కాపీ అని మరో వివాదం… ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిందట.,.. ఇప్పుడు దాన్ని తెలుగులోకి డబ్ చేసి వదులుతారట… దీనిపైనా మీడియా కవరేజీ… పనిలోపనిగా భూత్ కోళ సంప్రదాయానికీ హిందూ మతానికీ సంబంధం లేదని మరో […]
ఓహ్… కాంతార సూపర్ హిట్ వరాహరూపం పాట ఈ ప్రైవేటు పాటకు కాపీయా..?
కాంతార సినిమా ఎంత హిట్టో తెలుసు కదా… అందులో చివరలో వచ్చే వరాహరూపం ఆ సినిమాకు ప్రాణం… ఇప్పుడు ఆ పాట వివాదంలో చిక్కుకుంది… కేరళలో చాలా పాపులర్ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ మాతృభూమి కప్పా టీవీ 2017లో రిలీజ్ చేసిన నవరసం పాటకు వరాహరూపం కాపీ అనేది తాజా వివాదం… దీనిపై సదరు కంపెనీ కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్‌పై, దర్శకుడిపై కేసులు వేయాలని భావిస్తోంది… 2 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లున్న ఈ యూట్యూబ్ మ్యూజిక్ చానెల్‌కు […]
ఈ కాంతార ‘హీరో’కు నిజమైన పరీక్ష ముందుంది… అదేమిటంటే..?
నిజమే… రిషబ్ శెట్టికి ముందుంది ముసళ్ల పండుగ… హార్ష్‌గా ఉన్నట్టుంది కదా వ్యాఖ్య… కానీ నిజమే… ఇన్నాళ్లూ తీసిన సినిమాలు వేరు, ఇప్పుడిక కాంతార తరువాత తీయబోయే సినిమా వేరు… తనకు తాను ఓ హైరేంజ్ బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు… హీరోగా, దర్శకుడిగా, కథకుడిగా..! ఎక్కడి 15 కోట్ల సినిమా… ఎక్కడి 250- 300 కోట్ల వసూళ్లు… డబ్బు సంగతి ఎలా ఉన్నా సరే, ఆ సినిమాయే ఓ ఊపు ఊపేస్తోంది… తన నటనను […]
అంతటి కంతారాలోనూ కొన్ని వెకిలి సీన్లు… కానీ ఈ సప్తమి భలే వెనకేసుకొచ్చింది…
లీల గుర్తుందా..? ఫారెస్ట్ గార్డ్ పాత్ర… కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అలియాస్ శివ పాత్ర ప్రేమికురాలు… లీల పాత్రకు మరీ పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఉండదు సినిమాలో… కానీ హీరోయిన్ హీరోయినే కదా… తన సినిమాలోని లీల పాత్రకు పనికొచ్చే ఫేస్ కావాలని రిషబ్ వెతుకుతూ, అనుకోకుండా ఇన్‌స్టాలో ఈమె ఫోటోలు చూశాడు… ఆల్‌రెడీ ఏదో సినిమాలో నటించింది… సో, ఆడిషన్‌కు రమ్మన్నాడు… తరువాత వోకే అన్నాడు… ఆమె పుట్టింది, పెరిగింది బెంగుళూరు… తండ్రి అసిస్టెంట్ […]
4 సినిమాలు… చదివి తీరాల్సిన పోలిక… కాంతార ఇంకేదో కథ చెబుతోంది…
కాంతారకు ఎందుకింత ప్రశంస..? అంధవిశ్వాసాలను పెంచి పోషించే సినిమాకు ఏమిటీ అభినందనలు..? ఇవీ వినిపించే ప్రశ్నలు… అవి పరిమిత, సంకుచిత జ్ఙానం వేసే ప్రశ్నలు… అయితే ప్రజలపై బలమైన ప్రభావం చూపించగల సినిమాను ఒకే చట్రంలో పరిశీలించడం మూర్ఖత్వం అవుతుంది… చూసే కోణం, విశ్లేషకుడి రాగద్వేషాలు, జ్ఙానపరిధి, విశ్లేషణ సామర్థ్యం వంటి ఎన్నో అంశాలుంటయ్… జస్ట్, ఊరకే కొట్టేస్తే ఎలా..? సింపుల్‌గా నాలుగు సినిమాల్ని పరిశీలిద్దాం… ఐఎండీబీలో టాప్ ర్యాంకు కాంతార… చాలా అరుదైన రికార్డు.,. గుడ్… […]
అడవి సమస్తం శిగమూగే అద్భుత కాంతార ఇది… లక్షల స్త్రీలు దేవతలవుతారు…
Kandukuri Ramesh Babu……… #కాంతారా #మేడారం #సామాన్యశాస్త్రం శిగమూగే దేవత…. ‘కాంతారా’ చిత్రం గురించిన అనేక సమీక్షలు చదువుతుంటే ‘మేడారం ఒక దేవత, కనువిప్పు’ పేరిట రాసిన వ్యాసం పంచుకోవాలనిపించింది…. విశ్వాసాల ఆధారంగా దైవత్వం ప్రధానంగా ఒక కళా రూపం నేపథ్యంలో ఆ సినిమా చిత్రించినట్లు చదువుతుంటే ఈ వ్యాసం పంచుకోవాలి అనిపించింది. అలాగే మన దగ్గర కథలను తీసుకుని దర్శకులు అద్భుతమైన సినిమాలు తీయడంలో ఎందుకు విఫలం చెందుతున్నరని కూడా చర్చిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం ఎందుకైనా పనికి […]
‘‘ఓ మంచి స్పిరిట్యుయల్ ఎక్స్‌పీరియెన్స్ పారితోషికంగా ముట్టింది…’’
హమ్మయ్య, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అనుకుంటూనే ఉన్నాను… బొడ్రాయి పండుగను, బతుకమ్మ పండుగను కూడా బీజేపీయే పుట్టించి, అగ్రవర్ణ మనువాద మతవాద వ్యాప్తికి, రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తోంది అనే డొల్ల బుర్రల్ని చూస్తున్నాం కదా… కశ్మీరీ ఫైల్స్‌లాగే కాంతార సినిమా కూడా ఇదే మనువాద ఎజెండాలో భాగంగా నిర్మింపజేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తోందని ఇంకా రచ్చ మొదలుపెట్టలేదేం అనకండి..? పెట్టేశారు… అటువైపే తీసుకెళ్తున్నారు… కర్ణాటక ఎన్నికల్లో లబ్ది దాకా వెళ్ళిపోయారు అప్పుడే… గాడ్ ఫాదర్లు, ఘోస్టులు, […]
కాంతార..! ఇదీ నిఖార్సైన టెక్నికల్ రివ్యూ..! ఇది రొటీన్ ఫార్ములా రివ్యూ కాదు…!!
కాంతార సినిమా రివ్యూ ఓ ఫార్ములాలో ఇమడదు… ప్రత్యేకించి రొటీన్ ఫార్మాట్‌లో ఏదో ఒకటి రాసేసే ప్రొఫెషనల్ (?) రివ్యూయర్లకు అస్సలు చేతకాలేదు… చాలామంది ఓ సగటు తెలుగు సినిమాను సమీక్షించినట్టే రాసి వాళ్లే సిగ్గుపడ్డారు… కొందరు అసలు ఏమీ రాయలేక, రాయకుండా గౌరవాన్ని పాటించారు… ఎస్, ఈ సినిమా రివ్యూ రాయాలంటే సినిమా సాంకేతికాంశాల మీద కూడా అవగాహన, సూక్ష్మ పరిశీలన… అన్నింటికీ మించి ఓ ఫీల్ అవసరం… అది లేకుండా వందల పేరాలు రాసినా […]
ఈ సెన్సేషన్ సరే, కానీ ఈ ‘కాంతార’కు ముందు..? అదే ఈ చదవదగిన కథ…!
17 రోజులుగా దేశమంతా కాంతార సినిమా మీద చర్చ సాగుతోంది… అదొక సంచలనం… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తాలూకు సమీక్షలు, కథా చర్చల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన జాతీయ అవార్డుల మీద కూడా వార్తలు కనిపిస్తున్నాయి… తెలుగు కీర్తి కెరటాలు విష్ణు బాబు సినిమా జిన్నా, అభిరామ్ సినిమా అహింస తదితరాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రిషబ్ శెట్టి అవార్డుల మీద ఏం జోస్యాలు చెప్పగలం..? 16 కోట్లు పెట్టి […]
ఒరేయ్ జాగ్రత్త… నటనలో అంతగా జీవిస్తే దర్శకుడిగా చచ్చిపోతావురోయ్…
కాంతారా రివ్యూ జోలికి పోవడం లేదు ఇక్కడ… హైదరాబాద్‌లోని ఓ థియేటర్, ఉదయమే షో… ఫ్రీ పాసులున్న ఫిలిమ్ విలేకరులు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు… సినిమా అయిపోయింది… అప్పటిదాకా ఊగిపోయిన థియేటర్ ఒక్కసారిగా సైలెంట్… ఇంకేమైనా రాబోయే సీన్ ఉందేమో అని చూస్తున్నారు… సినిమా అయిపోయిందని తెలిశాక దాదాపు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్… వుయావ్ అనే రిషబ్ శెట్టి కేక అందరినీ వెంటాడుతోంది… ఈ ప్రశంస సినిమా కథకు కాదు, చాలాచోట్ల మామూలు కథే, […]
క్యాహై అరవింద్ భాయ్… సొంత బావ సినిమాకు ఈ కాంతారా పరేషానేంది..?
710 థియేటర్ల నుంచి రెండోవారానికే 300 థియేటర్ల పడిపోయింది గాడ్ ఫాదర్ సినిమా, వీక్ డేస్ మొత్తం డ్రాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి, నైజాంలో డ్రాప్స్ ఎక్కువ అని రాసుకుంటూ వచ్చాడు ఓ కలెక్షన్ల సైటువాడు… పాపం, మొదట్లో తను కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముద్రలేసినవాడే… ఉమైర్ సంధూ అనబడు ఓ వింత రివ్యూయర్ గాడ్‌ఫాదర్ ఫ్లాప్ అని ఏదో ట్వీటాడుట… కొన్ని సైట్లు (టైమ్స్ అనువాద సైటుతోసహా) ఒరే ఫేక్ కుక్కా, దరిద్రుడా, నువ్వు […]
నో, నో ఈ శెట్లు ఎవరూ కోమటి సేట్లు కారు… ఔనూ, జూనియర్‌తో చుట్టరికం ఏమిటి..?!
ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి ఓ సెన్సేషన్ కదా… అసలు ఏమిట్లు..? కోమట్లా..? శెట్టి అని ఉందిగా… అనుష్క శెట్టి, యూత్‌కా తాజా దడకన్ కృతి శెట్టి, చార్లి రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి… కన్నడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా వేళ్లు వ్యాపించిన ఈ శెట్టిల్లో ఎవరూ కోమట్లు కారు… శెట్టి మాత్రమే కాదు, హెగ్డే, రాయ్ ఇంటి పేర్లు కూడా ఉండే […]
బిల్డప్పుల తెలుగు వీర తోపులూ…. ఒక్క కాంతారా పాత్ర కోసం కలగనండి…
ఏ సినిమా గురించి ఎవరేం రాస్తున్నా, ఎవరేం భుజాలు చరుచుకుంటున్నా సరే… వర్తమానంలో అందరూ విభ్రాంతిగా చూస్తున్న ఓ సెన్సేషన్ కాంతారా…! ప్రత్యేకించి కర్నాటక ఈ సినిమాను తన ప్రైడ్ అంటోంది… మరీ ప్రత్యేకించి మంగళూరు, తుళు ప్రాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటోంది థియేటర్లలో… ఆ ప్రాంత సినిమా హాళ్లలో జాతరలు జరుగుతున్నాయి… పొన్నియిన్ సెల్వన్ సినిమాను తమిళులు కూడా అలాగే ఓన్ చేసుకున్నారు… మిగతా భాషల్లో అడ్డంగా ఫెయిలైనా సరే, తమిళనాట సంచలన విజయం… కారణం, […]