ఆమీర్ ఖాన్ బయటపడి చెప్పాడు… కోట్ల మంది తల్లిదండ్రులు చెప్పుకోవడం లేదు, అంతే తేడా… అదే ఇప్పటి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఓ వింత స్థితి… తను చెప్పింది నిజమే… చాలావరకూ… ఈమధ్య ఎక్కడో కపిల్ శర్మతో ఓ చిట్‌చాట్‌లో నిజాయితీగానే కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు తను… కన్నీటిపర్యంతమయ్యాడు… ‘‘నా నుంచి పాఠాలు నేర్చుకోవడానికి చాలామంది వస్తుంటారు, నా అనుభవాల నుంచి టిప్స్ అడుగుతారు… నన్ను పర్‌ఫెక్ట్ అని భావిస్తారు… కానీ నిజం కాదు, నేను పర్‌ఫెక్ట్ […]
