Sampathkumar Reddy Matta …… హైదరాబాద్-సింథ్ @ కరీంనగర్ ~~~•~~~•~~~•~~~•~~~•~~~ ఇది దేశవిభజననాటి వలసల ముచ్చట… 1947కు ముందున్న అఖండ భారతదేశంలో హైదరాబాదు పేరుతో రెండు నగరాలు ఉండేవి రెండూ నదీతీరపు మహాచరిత్రతో పేరుమోసినవే. ఒకటవది… హైదరాబాదు దక్కన్ అంటే నిజాం సంస్థానంలోని (భారత) హైదరాబాదు. రెండవది… హైదరాబాదు సింథ్ అంటే సింథ్ రాష్ట్రంలోని (పాకిస్థానీ) హైదరాబాదు. నిజాం రాజుల హైదరాబాదు సంస్థాన పరిపాలనలో రెండు నగరాలకూ రాకపోకలూ బంధుత్వాలూ మెండు. హైదరాబాద్ దక్కన్ ; హైదరాబాదు […]