. కోదండరాంను సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు కొందరు… ప్రత్యేకించి బీఆర్ఎస్ క్యాంప్… ఎన్నాళ్లుగానో ఉన్న పాత కక్షలు తీర్చుకుంటున్నట్టుగా… దుర్మార్గంగా… బీజేపీ క్యాంపు సంయమనం పాటిస్తోంది హుందాగా… ఎస్, రాజకీయంగా కోదండరాం అడుగులు తప్పు కావచ్చు, ఈనాటి రాజకీయాలకు తను పనికిరాడు కావచ్చు… కానీ ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్‌గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా…. అన్నింటికీ మించి ఉద్యమ మద్దతు పార్టీలు, సమూహాల నడుమ అనుసంధానకర్తగా… కన్వీనర్‌గా… తనను వీసమెత్తు తప్పు పట్టే పనిలేదు… ఐనాసరే, […]
మళ్లీ కొత్తగా అదే ప్రొసీజర్…? ఆ ఇద్దరికే ఎమ్మెల్సీలుగా మళ్లీ చాన్స్..!
కోదండరాంను రేవంత్ కావాలనే బకరా చేశాడనే పిచ్చి విమర్శ ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది… తప్పు… హైకోర్టులో ఉన్న కేసు తీర్పు ఎలా వస్తుందో రేవంత్ ప్రభుత్వ ముఖ్యులకు ఆల్రెడీ ఓ ఐడియా ఉంది… గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆమె కేబినెట్ నిర్ణయాలను తప్పకుండా ఆమోదిస్తుందనే నమ్మకం, అనుభవమూ ఉన్నాయి… సో, కోదండరాంతోపాటు జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలనే నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించింది ప్రభుత్వం… ఆమె వెంటనే ఆమోదముద్ర […]