నిజమే… ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు క్రెడిబులిటీ లేని సోషల్, డిజిటల్ మీడియా ప్లేయర్లు ఏదేదో రాస్తున్నారుట… గందరగోళం క్రియేట్ చేస్తున్నారుట… ఉద్యోగాలు పోయిన సీనియర్ జర్నలిస్టులు ఈ వికారాలకు పాల్పడుతున్నారట… వోటర్ల నాడి అంతుపట్టని సిట్యుయేషన్‌లో రకరకాల ఊహాగానాలు, ఆశలు, అంచనాలు సహజమే కదా… ఇందులో తప్పుపట్టడానికి ఏముంది..? అందరికీ సగటు మనిషే కదా అలుసు… మరి రాధాకృష్ణ చేస్తున్నది మాత్రం భిన్నంగా ఉందా..? జగన్ మీద […]