. తెలంగాణ ఉద్యమ సాధన దిశలో సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏ వేషాలు వేసినా సరే… కేసీయార్ ఏ ఒక్క క్షణమూ అదుపు తప్పలేదు, ఉద్యమాన్ని అదుపు తప్పనివ్వలేదు… ఒక్క ఆంధ్రుడి మీద గానీ, వ్యాపార సంస్థల మీద గానీ, మీడియా ఆఫీసులపై గానీ ఒక్క రాయీ పడలేదు… వాళ్లే భయంతో ఇళ్లకు, ఆఫీసులకు పెద్ద పెద్ద నెట్లు పెట్టించుకున్నారు రాళ్ల దెబ్బల్ని కాచుకోవడానికి… ఒక్క ఉద్యమకారుడూ ఒక్క రాయీ విసరలేదు… అది […]
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!
. ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే… హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ […]
వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!
. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]
ఇదుగో ఇలాంటి విషయాల్లోనే రేవంత్ సర్కారు బదనాం అయ్యేది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవరాక్షన్ చేసే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తమకే రాజకీయంగా నష్టం వాటిల్లజేస్తోంది… ఇంకా దీన్ని సమీక్షించుకున్నట్టు లేదు… అసలే బీఆర్ఎస్, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉంది… ఉన్నవీ లేనివీ రచ్చ చేసి, గాయిగత్తర లేపడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు… కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు… మొన్న కేటీయార్ ఒక ట్వీట్ చేశాడు… పక్షపాతంతో బాధపడే ఓ 80 ఏళ్ల ముసలామె పెన్షన్‌ను రికవరీకి ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని […]
జై శ్రీరాం అనొద్దు… ఉద్వేగాలు కడుపు నింపవు… శ్రీమాన్ కేటీయార్ ఉవాచ…
సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..? ‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ […]
ఒకరిద్దరు లంగల ఫోన్ల ట్యాపింగ్ కాదు… అసలు ఈ రేంజ్ ట్యాపింగే లంగ పని కాదా..?
జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి […]
అబద్ధం..! కేవలం సిట్టింగుల వల్లే పార్టీ ఓటమి అనే విశ్లేషణే పూర్తి అబద్ధం..!!
కేసీయార్ అలవోకగా అబద్ధాలు ఆడేయగలడు… అది పదే పదే నిరూపితమైంది… స్టిల్ ఇప్పుడూ అదే… నిన్న ఏదో పార్టీ మీటింగులో కొడుకుతో కలిసి పాల్గొన్నాడు… బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడుతూ ‘కేసీయార్ గెలవాలని కోరుకున్నారు’ అన్నాడు… తప్పు… కేసీయార్ గెలవాలని జనం కోరుకుంటే కామారెడ్డిలో తనే ఎందుకు ఓడిపోయాడు..? పార్టీ సంగతి పక్కన పెట్టినా సరే, తనే స్వయంగా పోటీచేసినా సరే జనం ఎందుకు తిరస్కరించారు..? ఇదే రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది… అందుకే ఎన్నికల్లో ఓటమి… అది తన పట్ల […]
అపాయింట్‌మెంట్ సరే… అత్యంత ఉన్నత వ్యక్తి అనగానెవ్వరు అలనాటి ఓ దర్శకా..?
ఒకప్పటి దర్శకుడు నర్సింగరావుకు మస్తు కోపమొచ్చింది… ఎవరి మీద..? కేటీయార్ మీద..! ఎందుకు..? ఈయన 40 రోజుల నుంచి కలవాల్సి ఉందని అపాయింట్‌మెంట్ కావాాలన్నడట… ఆయన ఇస్తలేడట…! సో వాట్..? ఆయన యాక్టింగ్ సీఎం, అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నెత్తి మీద బొచ్చెడు పనులు, టైమ్ ఇవ్వలేకపోయాడేమో…! వాట్… సొసైటీలోని అత్యంత ఉన్నత వ్యక్తులకే టైమ్ ఇవ్వడా…? అవునండీ, ఇవ్వడు, ఇవ్వలేడు, ఇంతకీ అత్యంత ఉన్నత వ్యక్తులు అనగానెవ్వరు..? ఎవరు అలా సర్టిఫికెట్ ఇచ్చారు..? ఎవరో […]
ఈ ఇద్దరు దోస్తులతో బాలకృష్ణ తదుపరి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..!
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో అనూహ్యంగా సక్సెస్… ఈ టాక్ షోలో ప్రతి ఎపిసోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ అవర్స్ సాధిస్తూ, ఓ సూపర్ హిట్ సినిమా స్థాయిలో రన్ అవుతోంది… ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే, వీక్షకుల ధాటిని తట్టుకోలేక ఆహా ఓటీటీ కొన్ని గంటలపాటు క్రాష్ అయిపోయిన సంగతి తెలుసు కదా… అఫ్‌కోర్స్, డిమాండ్‌కు తగినంత సాంకేతిక సన్నద్ధత, ఆమేరకు సర్వర్లు లేకపోవడం ఓ కారణం… […]
ఇప్పుడు అర్జెంటుగా మోహన్ భాగవత్ నాగపూర్ కౌన్సిలర్‌గా పోటీచేయాలా..?!
కేటీయార్ చేసే వ్యాఖ్యల మీద స్పందించడానికి సీనియర్ జర్నలిస్టులు కూడా పెద్దగా ఇంట్రస్టు చూపించరు… తను అన్నీ ఆలోచించే మాట్లాడతాడులే, కాస్త హోం వర్క్ కూడా చేస్తాడులే అనే నమ్మకం ఒక కారణం… కానీ ఈమధ్య ఎందుకో ఫ్రస్ట్రేషన్ వద్దన్నా కనిపిస్తున్నట్టుంది తన మాటల్లో… తన వ్యాఖ్యల్లో ఒకింత రాజకీయ అపరిపక్వత కూడా కనిపిస్తున్నట్టుంది… యాక్టింగ్ ముఖ్యమంత్రిగా, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా తను ఏం మాట్లాడినా ఆ అంశాలపై లోకల్‌గానే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓ […]