. స్వరాష్ట్ర సాధన తరువాత కేసీయార్ సాగించిన పదేళ్ల అరాచక, అక్రమ, అవినీతి, అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనలో ఇది మరో వికృతకోణం… ఈమాట హార్ష్‌గా అనిపించినా సరే… వరుసగా బట్టబయలవుతున్న విషఅధ్యాయాల్లో మరొకటి చెప్పుకోవాలి… వెయిట్, వివరంగానే చెప్పుకుందాం… ముందుగా ఈ ఫోటో చూడండి… 90 రోజుల్లో 84 మందిని దొరకబుచ్చుకుంది ఏసీబీ… సరే, టిప్ ఆఫ్ ఐస్ బర్గ్… ఐనా సరే, పదేళ్ల తరువాత కాస్త దూకుడు కనిపిస్తోంది… సీన్ కట్ చేయండి ఇక… కేసీయార్ […]
తెలంగాణతనం వదిలించుకున్నదే మీరు… ఎదుటోడిని నిందిస్తే ఎలా..?
కేసీయార్ అచ్చమైన రాజకీయ వారసుడు… తనలాగే సబ్జెక్ట్ గ్రాస్పింగ్, మాట్లాడే కళ ఉన్నయ్… కానీ ఎందుకోగానీ ఈమధ్య మాట ఎటో ఎటో పోతోంది… (సేమ్, ఇదీ కేసీయార్ టైపే అంటారా..? నో కామెంట్…) నిన్న ఎక్కడో కేటీయార్ మాట్లాడిన తీరు ఆశ్చర్యమేసింది… ఎన్నికల అవసరం కోసం ఏదో ఒకటి అనేస్తే సరి అనే ధోరణి కరెక్టు కాదు, ఇంకా తనకు చాలా పొలిటికల్ కెరీర్ ఉంది… భవిష్యత్తులో సీఎం కావల్సినవాడు… మాట మీద అదుపు, సంయమనం చాలా […]