. ప్రయాగరాజ్ కేంద్రంగా సాగుతున్న కుంభమేళాకు… పుణ్యస్నానాలకు భక్తజనం పోటెత్తుతున్నారు… నిజమే.,. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర ఇది… మునుపెన్నడూ లేని రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని వార్తలు… అసలే అక్కడ మోడీ, ఇక్కడ యోగి… 45 కోట్ల స్నానాలు, 2 లక్షల కోట్ల ఆదాయం వంటి వార్తలు ఎలా ఉన్నా… అందరినీ అబ్బురపరిచేది వేరు… అప్పటిదాకా బయట ఎక్కడా కనిపించని వేలాది… లక్షలాది అనాలేమో… నాగసాధువులు, అఘోరాలు, […]