· ( గొట్టిముక్కల కమలాకర్ ) …. రావణుణ్ని రామచంద్రుడు చంపేయడం ఖాయం అని బాలకాండ ప్రథమసర్గలోనే పాఠకులకు తెలుసు. ఎలా చంపేస్తాడనే ఉత్కంఠని రేకెత్తించి, కొసంటా ఏకబిగిన చదివించడం వాల్మీకి మహర్షి గొప్పతనం..! మురారి ఎలాగూ చావడు; అసలే మహేషూ, పైగా కృష్ణ గారబ్బాయి. నిక్షేపంగా సోనాలీ బింద్రేని పెళ్లాడేసి నూరేళ్లూ బతికేస్తాడని మొదటి రీళ్లోనే ప్రేక్షకులకు తెలుసు. ఎన్నిసార్లు చావబోయి బతికేస్తాడనే ఆదుర్దాను పెంచేసేసి చివరిదాకా గోళ్లూ వేళ్లూ కొరికేసుకుంటూ రెప్ప వేయకుండా చూసేలా […]
హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…
. సినిమా నటులకు ఈ సొసైటీ వందల కోట్లు ఇస్తోంది… అపారమైన ఆస్తులు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నా సరే ఇంకా ఇంకా సొసైటీ నుంచి దండుకుంటూనే ఉండాలా..? ఓ తాజా వార్త ఈ ప్రశ్నలను మళ్లీ లేవనెత్తుతోంది… ప్రత్యేకించి మహేశ్ బాబు… ఆ వార్త ఏమిటంటే..? రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నటుడు మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది… సాయి సూర్య డెవలపర్స్ తమకు అన్ని అనుమతులూ ఉన్నాయంటూ మహేశ్ బాబు ఫోటోతో కూడిన బ్రోచర్ […]
రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
. Shankar G ….. సినిమా హీరోగా స్థిరపడటానికి నటనే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో కొండంత నటన తెలిసినా అవగింజంత అదృష్టం ఉండాలంటారు కానీ కృష్ణ అనే నటుడుకి కొండంత అదృష్టమే అండగా ఉంది. నటుడి రూపం, నవ్వు, అందం, నడక, హీరోయిజం ఏదైనా కావచ్చు చూసేవాళ్ళను సమ్మోహితులను చేయటానికి. ఆ నటుడిని చూడటం ఒక వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం అతడు నటించిన సినిమా కథ బావుందా లేదా అన్నది అనవసరం… […]
ఎహె, బయటికి వచ్చేశాను అని చెప్పకుండా… క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పాలి…
ఆమధ్య చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న తరువాత త్రిష ఓ పదం వాడింది… పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ పోలేదు… ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేసింది… అది ఓ బ్రహ్మ పదార్థం వంటి, భ్రమ పదార్థం వంటి పదం… సరిగ్గా ఇదీ దాని నిర్వచనం అని ఎవరూ చెప్పలేరు… కాకపోతే సినిమాల్లో ఎవరైనా […]



