వినియోగదార్లను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు గాను ఆయా కమర్షియల్స్‌లో డబ్బు తీసుకుని నటించిన నటీనటులను, సెలబ్రిటీలను కూడా బాధ్యులను చేస్తుంది వినియోగదారుల రక్షణ చట్టం… ఎందుకంటే, సొసైటీ పట్ల వాళ్లకూ జవాబుదారీతనం ఉంటుంది కాబట్టి… గుట్కా సరోగేట్ యాడ్స్ విషయంలో అమితాబ్ దగ్గర నుంచి అక్షయకుమార్ దాకా స్పందించారు… యాడ్స్ నుంచి వెనక్కి తగ్గారు… కానీ మన మహేశ్ బాబు మాత్రం తగ్గలేదు, దానిపై అస్సలు స్పందించలేదు… ఈ కథంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… మహేశ్ […]
మహేశ్ ఆఖరి తెలుగు సినిమా..! నిజమేంటి..! అసలు తనేమన్నాడు..?
మహేశ్ బాబు చెప్పిందీ అబ్సర్డ్గానే ఉంది… సోషల్ మీడియా, మీడియా దాన్ని రాస్తున్న తీరూ అలాగే ఉంది… తనేమన్నాడు… ‘‘నెక్కిలీసు, కుర్చీ మడతపెట్టి సాంగ్స్ రెండూ సినిమాల్లో ఉండాలని ముందే అనుకున్నాం… నా కెరీర్ బెస్ట్ డాన్స్ కంపోజ్ చేయాలని శేఖర్ మాస్టర్‌కు చెప్పాం… ముందుగా శ్రీలీల పక్కన మ్యాచయ్యేలా ఆ స్టెప్పులు వస్తాయా అనుకున్నాం గానీ, చివరకు అనుకున్నట్టే బాగా వచ్చింది… ఎందుకంటే, మళ్లీ ఇప్పట్లో తెలుగు సినిమాల్లో అలా చేసే చాన్స్ వస్తుందో రాదో…’’ […]
గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుంటే… కుర్చీ మడతబెట్టి… కొట్టాడు..!!
‘గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుని మోశాం కదా… తనే కుర్చీ మడతపెట్టీ… –డురా’ … ఇదీ ఓ సగటు మహేశ్ బ్యాబు ఫ్యాన్ బాధ… నిజమే, మరీ ఈబాపతు సినిమా వదులుతారని ఎవరూ ఊహించలేదు… తనొక మాటల మాంత్రికుడట… మహేశ్ బాబుకు అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో రేంజును మించి హిట్ ఇస్తాడని బోలెడంత ప్రచారం జరిగింది… తీరా చూస్తే ఢమాల్… ఇదే మహేశ్ బాబుతో ఇదే త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలు చేశాడు.., జయాపజయాలు […]
అప్పట్లో మహేశ్ రమ్యకృష్ణ రొమాంటిక్ స్టెప్పులు… ఇప్పుడు తల్లీకొడుకులు…
అరె, విన్నావా..? రమ్యకృష్ణ అప్పట్లో… అంటే 20 ఏళ్ల క్రితం ఇదే మహేశ్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసి, ఓ ఊపు ఊపేసిందట, ఎవరో రాశారు అన్నాడు ఓ మిత్రుడు… మళ్లీ తనే అన్నాడు… ‘ఐనా ఏముందిలే..? మొదట్లో తన మనమరాలిగా నటించిన శ్రీదేవితో ఎన్టీయార్ తరువాత కాలంలో జతకట్టలేదా..? స్టెప్పులు వేయలేదా..?’ నిజమే కదా… మన సినిమాల్లో పురుష్ వయస్సు అలాగే స్థిరంగా యవ్వనంలోనే ఉండిపోతుంది… ము- కిందికి 70 ఏళ్లు వచ్చినా, వీపుకు బద్దలు […]
చివరకు ఆ దిక్కుమాలిన టీవీ సీరియళ్ల ప్రమోషనూ వదలవా మహేశా…!!
రెండేళ్ల క్రితం కావచ్చు బహుశా… హఠాత్తుగా మహేశ్ బాబు జీతెలుగు తెర మీద కనిపించాడు… యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, త్రినయని సీరియల్ నటి ఆషికా ఉంది… మూడు సీరియళ్లకు ఒకే యాడ్‌లో ప్రమోషన్ చేసేశాడు… వాటి పేర్లు త్రినయని, ప్రేమ ఎంత మధురం, తూర్పుపడమర… అందులో త్రినయని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లది… వాటిల్లో త్రినయని, ప్రేమ ఎంత మధురం సవాలక్ష వంకర్లతో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి… నెత్తిమాశిన సీరియళ్లు అవి… వివరంగా చెప్పడానికి స్పేస్ సరిపోదు ఇక్కడ… […]
హమ్మ మహేషా… ఇవీ వదలవా..? ప్రతి కదలికకూ కాసుల లెక్కేనా..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, బిడ్డ సితారతో పాటు ఓ టీవీ షోకు రావడం… అదీ ఓ తెలుగు చానెల్లో వచ్చే డాన్స్ షోకు…! సితార స్టెప్పులేయడం, మహేష్ బాబు మురిసిపోవడం.., ఓ ఇద్దరు డాన్సర్ల డాన్స్ చేసి, మీకు నా సినిమాల్లో చాన్స్ ఇస్తానని మహేష్ ఔదార్యం చూపించడం, వాళ్లు పరుగెత్తుకెళ్లి కాళ్ల మీద పడిపోవడం, ఈయన కౌగిలించుకోవడం… ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది… మామూలుగా మహేష్ బాబు మాటల్లో గానీ, ప్రెస్ మీట్లలో గానీ […]
తెలుగు హీరోలు ఎలుగ్గొడ్లు అట… వీడెవడో చాలా దూరం వెళ్లిపోయాడు…
Prasen Bellamkonda…… టూమచ్….. సినీ సమీక్షకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు మీరడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని కూడా దాటేసాడితడు. నిజం చెప్పాలంటే సినిమాను సమీక్షించినట్టుగా కాక రాజమౌళి మీద వ్యక్తిగత పగ పెట్టుకుని మూడార్లను వీధి కుళాయి దగ్గర తిట్టుకున్న పద్దతిలో వ్యాఖ్యానం చేసాడు. సినిమా బాగుండకపోతే దాన్ని విమర్శించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆ పరిధి లోపల తిట్టొచ్చు. ఆ పద్ధతులను కాదని కూడా మర్యాదగా తిట్టొచ్చు. కానీ ఇతను మరీ మితిమీరాడు. భావ స్వేచ్చ […]
హీరో మహేశ్‌బాబుకు ఆ పెంటడబ్బు అవసరమా..? ఇదేం హీరోయిజం..?
ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వాణిజ్యప్రకటనలో నటించడానికి ఓ కంపెనీ 2 కోట్లు ఆఫర్ చేస్తే, సాయిపల్లవి ఎడమకాలితో పక్కకు తోసేసింది… బేసిక్‌గా నల్లతోలును తెల్లతోలు చేయడమనేదే అశాస్త్రీయం, అబద్ధం, మోసం, అదొక అనైతిక దందా… మన చట్టాలు, గడ్డి తినే మన వ్యవస్థలు వాటిని ఏమీ చేయలేకపోవచ్చు… కానీ ఆమె నిజాయితీగా, ఒక మనిషిగా వ్యవహరించింది… దాన్ని ప్రమోట్ చేయడమంటే ప్రజల్ని మోసగించడమే అనే నైతికతకు కట్టుబడింది… ఆమె హీరో… రియల్ హీరో… డబ్బు కోసం ఏదైనా […]