గాంధీ ఎవరు…? తాత…! నెహ్రూ ఎవరు..? చాచా…! తిరుమల వెంకన్న ఎవరు..? అన్న…! మమత ఎవరు…? దీదీ…! మరణించిన జయమ్మ ఎవరు..? అమ్మ…! శశికళ ఎవరు..? చిన్నమ్మ…! అలాగే మంచు లచ్చక్క ఎవరు..? అక్క…! కానీ నన్నెవడైనా అలా పిలిస్తే తిక్క కుదురుస్తానూ అంటున్నదీమె… ఎందుకో మరి…