. కన్నప్ప సినిమా కథ క్లోజయినట్టే… మలయాళం, కన్నడం భాషల్లో మరీ వారం రోజులే… తమిళం మరో రెండు రోజులు అదనం… హిందీ, తెలుగు భాషల్లో మరీ రోజుకు లక్ష రూపాయల వసూళ్లకు పడిపోయింది… అంత భారీ ఖర్చు పెట్టినా సరే, ప్రపంచవ్యాప్తంగా, అయిదు భాషల్లో వసూళ్లు కలిసి కూడా 50 కోట్ల మార్క్ చేరలేదు, నాన్ థియేటరికల్ రైట్స్ అమ్మినా సరే, స్థూలంగా వంద కోట్ల వరకూ చిలుం వదిలినట్టే లెక్క… సరే, ఆ కథ, […]
ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
. ఏమాటకామాట… కన్నప్ప ట్రెయిలర్ రిలీజ్ అంటే ముందుగా పెద్ద ఆసక్తి ఏమీ అనిపించలేదు… ఆ సినిమా చుట్టూ ఇన్నాళ్లూ చదువుతున్న వివాదాలు, రాసిన విశ్లేషణలు… అబ్బే, ఏముంటుందిలే అనుకున్నాను… పైగా మంచువారి సినిమా అంటే ముందస్తుగా ఓ ప్రిజుడిస్ అభిప్రాయం ఉంటుంది కదా… శివయ్యా అంటూ ఓ చిత్రమైన డిక్షన్‌తో మంచు విష్ణు పిలుపు ఎంత ట్రోలింగుకు గురైందో తెలుసు కదా… తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు… అసలు […]
అనుచితమని కాదు… హీరో ప్రభాస్‌పై మంచు విష్ణు అసందర్భ వ్యాఖ్యలు…
. మంచు ఫ్యామిలీలో అందరూ అంతేనా..? గతంలో ఓసారి మోహన్‌బాబు ఏదో స్టేజీ మీద అక్కినేనికన్నా నేనే బెటర్ యాక్టర్ అని చెప్పుకున్నట్టు చదివాం, వీడియోలు కూడా చూసినట్టు గుర్తు… మంచు విష్ణు కూడా ఎలా మాట్లాడతాడో చూస్తూనే ఉన్నాం కదా… తాజాగా ప్రభాస్ మీద ఏవో కామెంట్లు చేశాడు… ఏదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ప్రభాస్ యాక్టింగ్ జస్ట్ నార్మల్ నాకు… కానీ మోహన్‌లాల్ ఓ లెజెండ్… సుదీర్థమైన కెరీర్… ప్రభాస్ లెజెండ్ కావడానికి టైమ్ […]