Subramanyam Dogiparthi…. ఎంతటి పాషాణ హృదయుడయినా , కర్కశుడయినా సినిమా చూసేటప్పుడు కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . శారదని ఊర్వశి శారదను చేసిన సినిమా . శారద నట విశ్వరూపం 1969 లో గాంధీ శత జయంతి రోజున విడుదలయిన ఈ సినిమాలో . ప్రపంచ సినీ రంగ చరిత్రలో ఒకే కధ ఆధారంగా తీయబడిన నాలుగు భాషల సినిమాలలో నటించిన ఏకైక నటి శారద . మొదట మళయాళం , తర్వాత తెలుగు తమిళం హిందీ భాషలు […]