. Subramanyam Dogiparthi ….. సినిమా ఫస్ట్ రిలీజులో కుదేలయి తదుపరి రిలీజుల్లో , టివి ప్రసారాల ద్వారా చక్కటి హాస్య రసభరిత సినిమాగా పేరు తెచ్చుకున్న సినిమా ఈ చంటబ్బాయ్ . చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న విడుదలయిన ఏకైక సినిమా కూడా . లేడీ వేషంలో అందంగా అలరించిన సినిమా కూడా . 1986లో వచ్చిన ఈ చంటబ్బాయ్ సినిమా అనగానే ఎవరికయినా ముందు గుర్తుకొచ్చేది శ్రీలక్ష్మి తవికలే . తవిక అంటే కవితను […]
మీకేం తక్కువైంది..? ఇంకా ఎందుకు సర్ ఈ ప్రయాస..? (Prabhakar Jaini)
. Prabhakar Jaini ….. చిరంజీవి అంటే ఒకప్పుడు పిచ్చి అభిమానం. దాదాపు నాదీ అదే ఏజ్. 1981 నుండి 1985 మధ్య కాలం చిరంజీవి విజృంభిస్తున్న రోజులు. నేను జీవితంలో పైకి రావాలని సివిల్స్ అటు తర్వాత పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం, అహర్నిశలు శ్రమిస్తున్న రోజులు అవి. ఎప్పుడైన నిరాశ ఆవహించినప్పుడు, మనకు కుల బలం, రాజకీయ బలం, ఆర్థిక బలం లేని కారణంగా, పోటీ పరీక్షల్లో నెగ్గలేక పోతున్నప్పుడు, డిప్రెషన్ ఆవహించేది. అంతులేని […]
డియర్ మెగాస్టార్ చిరంజీవి గారికి రాయునది ఏమనగా..!! (Aranya Krishna)
. Aranya Krishna …… చిరంజీవి గారూ! తెలుగు ప్రేక్షకులు మీ మూస నుండి బైట పడ్డారు. దాన్నుండి మీరే బైటపడాలి ఇంక!! లేకుంటే మీ ఇర్రలెవెన్స్ కొనసాగుతూనే వుంటుంది. లార్జర్ దేన్ ద స్టొరీ ఇమేజ్ మీ శతృవు. ప్రతి సినిమాని ఓ బాధ్యతగా చూసే మా జనరేషన్ ఇప్పుడు లేదు. ఇరగతీసే ఫైట్ల కంటే ఏదో ఎమోషన్ కావాలి ఇప్పటి జనానికి. రియాల్టీ షోల్లో దద్దరిల్ల కొట్టే డాన్స్ షోలు ఫ్రీగా చూస్తున్న కాలంలో మీ ప్రాచీన […]
మెగాస్టార్ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
. Bharadwaja Rangavajhala…………. సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. ప్రతిభతో పాటు విపరీతమైన అంకితభావం ఉన్న కెమేరామెన్ లోక్ సింగ్. లోక్ సింగ్ అనే పేరు వినగానే చాలా […]
ఆ పార్లమెంటే చెబుతోంది… చిరంజీవికి సన్మానంతో మాకు లింక్ లేదని..!!
. ఒక చిన్న పేపర్ క్లిప్ ఆశ్చర్యాన్ని కలిగించింది… మన వాళ్లు భుజాలు చరుచుకోవడం, గొప్పలు చెప్పుకోవడం చివరకు బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ ,అంటే పార్లమెంటును కూడా ఎంబరాసింగుకు గురిచేసింది… అదీ పద్మవిభూషణ్ చిరంజీవి సన్మానానికి సంబంధించి… మొన్నామధ్య చిరంజీవిని సన్మానించి, లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చారు కదా లండన్‌లో… అదీ ఓ స్కోచ్ బాపతు అవార్డు… దాని మీద తెలుగు సైట్లు, చానెళ్లు, మీడియా ఇంగ్లిషులో, తెలుగులో పలు భాషల్లో చిరంజీవికి అద్భుత పురస్కారం, […]
సినిమా ఫంక్షన్లు రాజకీయ వేదికలా మెగాస్టార్..? ఇదేం ధోరణి..?!
. నా జీవితంలో ఇక ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను… ఈ మధ్య నేను పెద్దవాళ్ళకి దగ్గర అవడం చూసి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానని ఊహాగానాలు వస్తున్నాయి, అవి అన్నీ తుడిచేయండి… నేను మళ్ళీ రాజకీయాల్లోకి రానే రాను.. ఇక కళామతల్లి సేవ చేసుకుంటాను… మంచి సినిమాలు చేస్తాను… నా టార్గెట్స్ పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు … పెద్దవాళ్లను కలవడం కూడా సినిమా ఇష్యూస్ కోసమే…. రాజకీయాల్లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీలయ్యేవాడిని, రాజకీయాల్లో చేరాక నవ్వు మరిచిపోయావని నా […]
ఇలాంటి ఆలోచనాత్మక మూవీ కథలు మళ్లీ ఇప్పుడు ఆశించగలమా..?!
. Subramanyam Dogiparthi ….. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః , యత్రేతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాసురాః క్రియాః అనే మనువు శ్లోకంతో ముగిసే ఈ సినిమా అనాదిగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల బొమ్మలు టైటిల్సులో చూపిస్తూ మొదలవుతుంది . చంద్రమతి , దమయంతి , శకుంతల , సీతాదేవి , ద్రౌపది రేణుకాదేవిలను టైటిల్సులోనే చూపిస్తారు దర్శకుడు . సంచలనాత్మక సందేశంతో వచ్చిన ఈ న్యాయం కావాలి సినిమా 1981లో సంచలనమే . […]
రొటీన్ కమర్షియల్ వాసనల్లేని చిరంజీవి కొత్త సినిమా..! కానీ…?
. సగటు చిరంజీవి సినిమా అంటే… ఫైట్లు, డ్యూయెట్లు, పంచ్ డైలాగులు, హీరో ఎలివేషన్లు, ఐటమ్ సాంగ్స్… ఇవే కదా… ఏళ్ల తరబడీ తనను మాస్ హీరోగా నిలిపినవీ ఇవే కదా… ఒకప్పటి అభిలాష, శుభలేఖ బాపతు చిరంజీవి అభిమానులు క్రమేపీ తనకు దూరమైన మార్పు కూడా ఇదే… తన నుంచి ఫ్యాన్స్ అవే కోరుకుంటున్నారు కాబట్టి నా సినిమాలు అలాగే ఉంటాయనీ తనే అంటుంటాడు… నిజమేనా..? కాదు, తనలోని నిజమైన గొప్ప నటుడికి పరీక్ష పెట్టే […]
ఇది కథ కాదు… అవును, ఓ జీవితం… బాలచందర్ జీనియస్ క్రియేషన్…
ఇది కధ కాదు . బాలచందర్ సినిమాలు కధల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన . మనసుకు హత్తుకుపోయేలా తీస్తారు . మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు . అలాంటి సినిమాలలో ఒకటి జూన్ 1979 లో వచ్చిన ఈ ఇది కధ కాదు . జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా . ఈ సినిమాలో రెండు స్త్రీ పాత్రలు ఉంటాయి . అందరికీ జయసుధ […]
ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!
రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]
పెద్ద సినిమాల తన్నులాటలో మరో కోణం… వెబ్ రాతల్లో అంత మర్మముందా..?
ప్రతి మీడియాకు ఓ పార్టీ రంగు ఉంది… వాటి పొలిటికల్ లైన్స్ మీద ఆ రంగులే ప్రతిఫలిస్తుంటాయి… ఇదీ డిస్‌క్లెయిమర్… ఈనాడు మీద సాక్షి, సాక్షి మీద ఆంధ్రజ్యోతి ఏళ్ల తరబడీ యుద్ధం సాగుతూనే ఉంది… సాగుతుంది… అది ఆగర్భశతృత్వం… అనగా ఆ మీడియా హౌజు ఓనర్లు సాగించే సామాజికవర్గ యుద్దం అని కాదు… సరే, దాన్ని తెలుగుదేశం వర్సెస్ వైసీపీ వార్ అనుకుందాం… పత్రికలు బజారునపడి తన్నుకుంటున్నా సరే వాటి టీవీ చానెళ్లు పరస్పరం తిట్టుకునే […]
మెగాస్టార్‌కు మళ్లీ ‘ఆత్మమథనం’ అవసరం… కళ్లు తెరిపిస్తాడా భోళాశంకరుడు…
ఇక థియేటర్ల పని అయిపోయినట్టే అనుకుంటున్న తరుణంలో… సినిమా ఇండస్ట్రీ ఆనందంగా ఫీలైన తరుణం… 11 నుంచి 13 వరకు దేశంలో 2.10 కోట్ల టికెట్లు తెగాయి… 390 కోట్ల కలెక్షన్లు… వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు… పైగా అందరూ వెటరన్ స్టార్ హీరోల సినిమాలు… సో, థియేటర్లు ఇంకొన్నాళ్లు బతికే ఉంటాయి… భారతీయులకు సినిమా అనేది ఓ వ్యసనం… థియేటర్‌లో వీక్షణం ఓ వినోదం… థియేటర్లలో నిలువు దోపిడీ సాగుతున్నా సరే, సగటు భారతీయుడు నిరభ్యంతరంగా […]
చిరంజీవి ఏడుపు ఆగడం లేదు… తెల్ల చొక్కా తడిసిపోయింది కన్నీళ్లతో…
Abdul Rajahussain ………… వంశీ కొత్త పుస్తకం-2…. వంశీకి “ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి “… ఇంతకీ చిరంజీవి కళ్ళలో నీళ్ళెందుకు..? ఆ రోజు… ‘మంచుపల్లకి’ క్లైమాక్స్ సీన్ ను చిరంజీవి మీద తీయాలి.. చిరంజీవిని పిలుద్దామని రూమ్ కు వెళితే ఆయన కళ్ళ నిండా నీళ్ళు, ఆయన తల మీద చెయ్యేసి నిమురుతున్నాడు స్టిల్ కెమెరా రాజేంద్ర ప్రసాద్….! “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు రాజేంద్రప్రసాద్..! ఏం జరిగింది…? ఏం జరిగింది ? యూనిట్ అంతా […]