. మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్టు చేయడం లేదేం అని ఉరుముతున్నాడు కేటీయార్… ఆ వార్త చూస్తే నవ్వొచ్చింది… అప్పట్లో ఓసారి అదే మేఘా కృష్ణారెడ్డికి ఏదో సభలో సన్మానం చేసింది కూడా తమ పాలనకాలంలోనే అని గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… ఇదుగో ఆనాటి గొప్ప వార్త క్లిప్పింగ్… ఎందుకు బ్లాక్ లిస్టు చేయాలయ్యా అనడిగితే… సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలింది వాళ్ల వల్లే… హమ్మా, వాళ్లను నిషేధించాలి కదా అంటున్నాడు… పైగా కొడంగల్ లిఫ్టులో 4350 […]