. ఏమాటకామాట… కన్నప్ప ట్రెయిలర్ రిలీజ్ అంటే ముందుగా పెద్ద ఆసక్తి ఏమీ అనిపించలేదు… ఆ సినిమా చుట్టూ ఇన్నాళ్లూ చదువుతున్న వివాదాలు, రాసిన విశ్లేషణలు… అబ్బే, ఏముంటుందిలే అనుకున్నాను… పైగా మంచువారి సినిమా అంటే ముందస్తుగా ఓ ప్రిజుడిస్ అభిప్రాయం ఉంటుంది కదా… శివయ్యా అంటూ ఓ చిత్రమైన డిక్షన్‌తో మంచు విష్ణు పిలుపు ఎంత ట్రోలింగుకు గురైందో తెలుసు కదా… తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు… అసలు […]
బాబూ భక్తవత్సలం నాయుడూ… ఇదేం కుటుంబ రచ్చ స్వామీ..!!
. ఇంటింటి రామాయణమే కావచ్చుగాక… అత్యంత కోపిష్టిగా కనిపించే మోహన్‌బాబు కుటుంబంలో తగాదాలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం… ఎందుకంటే… తను హీరో, వెటరన్ హీరో… ఇద్దరు కొడుకులు హీరోలు… బిడ్డ హీరోయిన్… చిత్రవిచిత్రమైన స్టేట్‌మెంట్లకు ప్రసిద్ధులు… వాళ్లలోవాళ్లు తన్నుకుంటున్నారు కాబట్టే వార్తల్లోకి ఎక్కారు… పరువు పోతోంది… అబ్బే, ఏం లేదు, ఏమీ లేదు, అని వాళ్ల పీఆర్ ఏజెన్సీలు ప్రకటనలు చేస్తుంటాయి కానీ… మీడియా కళ్లు కప్పలేరు… మనోజ్ బ్యాండేజీలు, హాస్పిటల్ రిపోర్టులు దాచలేరు… […]
మోహన్‌బాబన్నయ్యా… మీ తమ్ముడు గద్దర్ సినిమాలకు డైలాగులు కూడా రాసేవాడా..?
‘‘భోళాశంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో కనీసం గద్దర్‌కు సంతాపం ప్రకటించే సంస్కారం కూడా లేదా చిరంజీవికి..?’’ అని ఓ మిత్రుడు ఆగ్రహపడిపోయాడు… పోనీలే, తమ్ముడు పవన్ కల్యాణ్ నివాళి అర్పించాడు కదా… నా అన్న ప్రజాయుద్ధనౌక పేరిట ఒకటీరెండు స్మరణ వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టున్నాడు… మోహన్‌బాబు కూడా అక్కడికి వెళ్లాడు… కానీ ఏమన్నాడు..? గద్దర్ తమ్ముడట… తమది అన్నాదమ్ముల అనుబంధం అట… 49లో పుట్టిన గద్దర్ 52లో పుట్టిన మోహన్‌బాబుకు తమ్ముడెట్లా అయ్యాడు… పైగా గద్దర్ అందరినీ […]