Gr Maharshi…. (మొత్తం ఈ విషయంపై 17 వ్యాసాలు రాబోయే పుస్తకంలో….) సినిమాకి కథ రాయడం ఎలా? సినిమాకి కథ రాయడం ఈజీ. ఎందుకంటే కథ వుండదు కాబట్టి. ఒకవేళ కథ చెప్పాలనుకున్నా నిర్మాతలు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ, బిల్డప్ సీన్లు ముందు చెప్పి, తర్వాత కథ చెప్పాలి. అంటే రైల్వే బోగీలో ఫైట్ పెడితే, హీరో దెబ్బలకి రౌడీలు బోగీ ఇనుప తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. (రజనీకాంత్ లింగాలో ఈ సీన్ వుంది.. […]