Sai Vamshi ……. .. చిన్నప్పుడే బాగుండె! థియేటర్లో సినిమా చూసి ఇంటికొచ్చి తిని పడుకున్న తర్వాత ఆ సినిమా పేరు కూడా మర్చిపోయేవాళ్లం. తర్వాత రోజు ఏదైనా గోడ మీద పోస్టర్ కనిపిస్తేనో, టీవీలో యాడ్ వస్తేనో, టీ బంకుల దగ్గర ఖాళీ దొరికితేనో తప్పించి ఎవరూ పెద్ద చర్చించేవారు కాదు. జస్ట్ బాగుంటే బాగుంది, లేకపోతే లేదు. బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ వీళ్ల కామెడీ గురించి గ్యారెంటీగా చెప్పుకునేవారు. ఇప్పుడు కొత్త సినిమా […]