. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడు… అంత సంపద ఎలా వచ్చిందనే భేతాళ ప్రశ్నను పక్కన పెడితే… డబ్బుకు ఏం కొదువ..? సమాజానికి ఏం తిరిగి ఇస్తున్నాడనేది మరో పెద్ద భేతాళ ప్రశ్న… కానీ డబ్బుండగానే సరిపోదు… పబ్లిసిటీ కోసం చేసే షోలనైనా కాస్త నాణ్యతతో చేయొచ్చు కదా, ఎలాగూ డబ్బు వెదజల్లుతున్నారు కదా అనేది ప్రస్తుత చిన్న ప్రశ్న… ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నీతా అంబానీ యాడ్స్ చదివితే అలాగే అనిపిస్తుంది… కొన్నాళ్లుగా […]
అయ్యా, అంబానీ వారూ… కాస్త మమ్మల్ని దయచూడండి సారూ…
. అంబారీల ఊరేగింపులు సిగ్గుపడేలా భూమ్యాకాశాలు ఒకటి చేస్తూ జరిగిన ఆ అనంత వైభవోజ్వల వివాహం జరిగి ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో వచ్చిన వార్తలాంటి ప్రకటన…; ప్రకటన లాంటి ఫోటో ఫీచర్ వార్త చదివితే…, చిత్రాలు చూస్తే కలిగే చిత్ర విచిత్ర అనుభూతులకు ఏ భాషలో అయినా మాటలు చాలవు..! పెళ్ళిళ్ళల్లో శాశ్వత సమాగమం; పునస్సమాగమం; కార్యం లాంటి మాటలకు అర్థాలు తెలియక ఈ అతిలోక వివాహ తొలి ఏడు పండగ తెలుగు ప్రకటనల్లో […]
అంబానీ వారింటి పెళ్లి అతిథుల కోసం మన తెలుగు వీణానాదం…
చాలా లారీల వెనుక, వ్యానుల వెనుక ఓ నినాదం రాసి ఉంటుంది గమనించారో లేదో గానీ… నీ ఏడుపే నా దీవెన… అద్భుతమైన పాజిటివ్ వాక్యం అది… ఎదుటి వాడు ఎంత ఏడిస్తే నేనెంత ఎదుగుతాను, మీ ఏడుపులు నన్నేమీ చేయలేవు అని చెప్పడం… వేణుస్వామి పాపులారిటీ చూస్తే అలాగే అనిపిస్తుంది… తిట్టేవాళ్లు, వెక్కిరించేవాళ్లు, ఆన్‌లైన్ ట్రోలర్లు రోజూ తనతో ఆడుకుంటూనే ఉంటారు… తీరా చూస్తే తన యాక్టివిటీ మాత్రం వీసమెత్తు తగ్గినట్టు కనిపించడం లేదు… పైగా […]
ముఖేష్ అంబానీ కంటనీరు చూస్తే… సత్య నాదెళ్ల పెయిన్ గుర్తొచ్చింది…
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడి మృతి, అతని వయసు 26 సంవత్సరాలు. సెరిబ్రల్ పల్సీ జబ్బుతో పుట్టిన జయన్….. ఇదీ రెండేళ్ల క్రితం దాదాపు ఇవే తేదీల్లో వచ్చిన వార్తలు… . . . Destiny…. Our world range posts, our unlimited wealth, our super knowledge, our countless assets, our high level Circle, our abilities all are nothing… RIP… . నిజంగానే ఇన్ని రోజులు ఆయన […]
ప్రపంచం అబ్బురపడేలా ప్రివెడ్డింగ్… కానీ ప్చ్… మ్యాచ్ మిస్ మ్యాచ్…
పెళ్లికి కాదు మహాప్రభో… 3 రోజులపాటు జరిపే ప్రివెడ్డింగ్ ఫంక్షన్‌కే అతిరథ మహారథులు వస్తున్నారట… అదేనండీ, కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ప్రోగ్రామ్… ఇక పెళ్లి ఏ రేంజులో ఉండబోతోందో ఊహించుకోవాల్సిందే… అన్నట్టు, ప్రపంచ ముఖ్యులు ఎవరొస్తున్నారంటే..? కొందరు గ్లోబల్ రిచ్ పర్సనాలిటీల జాబితా ఇది… Meta CEO Mark Zuckerberg Morgan Stanley CEO Ted Pick Microsoft founder Bill Gates Disney CEO Bob Iger BlackRock CEO […]
‘మోడీ అయినా, నేనయినా… మొదట గుజరాతీలం… తరువాతే గ్లోబల్ ఎక్స్‌పోజర్…’
వైఎస్ ముఖ్యమంత్రి… హైదరాబాద్‌లో ప్రవాసీదివస్… అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేకంగా విభాగాలు… ప్రవాస భారతీయులతో తమ రాష్ట్రాల గుడారాల్లో భేటీలు… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడు… దద్దరిల్లిపోయింది… ఏపీ సహా మిగతా అన్ని రాష్ట్రాల గుడారాలు, ముఖ్య నేతల ప్రసంగాలు గట్రా వెలవెలబోయాయి… ఆరోజు నుంచీ మోడీ పెట్టుబడిదారులకు సన్నిహితుడు… గుజరాత్‌కు… ప్రధానిగా సైతం… ఒక వీడియో చూస్తుంటే నాటి హైదరాబాద్ ప్రవాసీ దివస్ గుర్తొచ్చింది… సరే, నిన్నివాళ వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరుగుతోంది కదా… […]
ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ముఖేష్ అంబానీ అంత ప్రపంచ ధనికుడయ్యాడు…
హఠాత్తుగా కొన్ని పోస్టులు వైరల్ అయిపోతుంటయ్… ఇదెక్కడో చదివినట్టుగా ఉంది, ఇది పాతదా, కొత్తదా అనే డైలమాలో కూడా పడేస్తయ్… పోస్టులో నిజానిజాలను పక్కనపెడితే… ఓ కథలాగా చదివేస్తే సరి అనుకుని చదివేయాలి… ఇదీ అలాంటిదే… ఓసారి పోస్టు చదవండి… ఇది విన్నారా అమ్మాయులూ !! రూ.100 కోట్ల వరుడు కావాలన్న, అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మతిరిగే ఆన్సర్…… రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి తన సంస్థకు సంబంధించిన పెద్ద మీటింగ్‌లలో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండదు. […]
స్నో పౌడర్ల దందానూ వదలని ముఖేషుడు… అంబానీ అంటేనే అన్నీ…
Beauty of Business: భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా రెండు లక్షల ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలేనట. రెండు, మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకన్నా ఇది ఎక్కువే. మింగ మెతుకు లేకపోయినా…మీసాలకు సంపెంగ నూనె పూయాల్సిందే కాబట్టి మరో పదేళ్లలో ఈ ఉత్పత్తుల అమ్మకం విలువ ఏటా అయిదు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదట. ఇది ఆయా ఉత్పత్తులు […]







