. ఒకప్పుడు మల్లెమాల ప్రొడక్షన్స్ అంటే… ఓ టేస్ట్, ఓ స్టాండర్డ్… తరువాత ఎంఎస్ రెడ్డి కొడుకు శ్యాంప్రసాద్‌రెడ్డి… ఫాఫం, అంజి అని చిరంజీవి ఫాల్స్ ఇమేజీకి, తను వేళ్లూ కాళ్లూ పెట్టిన ధోరణికి బలైపోయిన సినిమాను వదిలేస్తే… అరుంధతి, అమ్మోరు వోకే, సూపర్ బ్లాక్ బస్టర్లు… ఫాఫం… అంజితో మొత్తం తన టేస్టు కాలిపోయినట్టుంది… ఈటీవీలో జబర్దస్త్ సహా ఒకటోరెండో దరిద్రపు షోలు చేయసాగాడు… బూతులు, అక్రమ సంబంధాలు, అత్యంత దరిద్రిపు టేస్టున్న షోలలో ఒకటి […]
ట్రోలింగ్ వర్సెస్ ట్రోలింగ్… ఉల్టా గోకితే అదెంత బాధో తెలిసిందిగా…
అసలే జబర్దస్త్ బ్యాచ్ కదా… అన్నో, తమ్ముడో నేరుగా తాము బయటపడి ఎవరినీ ఏమీ అనరు… కానీ నాగబాబు తెర మీదకు వచ్చి ఏదో ట్వీటుతాడు… ఇక తమ సోషల్ బ్యాచ్ రంగంలోకి దిగుతుంది… భారీగా ట్రోలింగ్… అసలు తట్టుకోలేని రేంజ్‌లో… కత్తి మహేష్, యండమూరి, గరికపాటి, రాంగోపాలవర్మ… ఎందరో… తను జస్ట్, ఓ జబర్దస్త్ జడ్జి అయితే ఇంత రాసుకోవడం, మాట్లాడుకోవడం అవసరం లేదు, కానీ తను యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాడు, ఒక పార్టీ రాష్ట్ర […]