తెలంగాణ నాశనం అయిపోతోంది… ధ్వంసం అయిపోతోంది… ఎడారిలా మారిపోతోంది… ఇక ఎటుచూసినా నెర్రెల పొలాలు, నీళ్లింకిన ఒర్రెలు… జీవజాతులకు ముప్పు… జనం మనుగడే ప్రశ్నార్థకం… జనం వలసపోకతప్పదు… రేడియేషన్ ముప్పుతో నాగసాకి, హిరోషిమాల్లాగా మారిపోనున్న తెలంగాణ……. ఏమిటీ తిట్లు, శాపనార్థాలు అంటారా..? నమస్తే తెలంగాణ కొద్దిరోజులుగా అలాగే తిడుతోంది… ఫుల్లు ప్రస్ట్రేషన్… ఓనర్‌ను మించిన ఓటమి బాధ… పాత్రికేయం లేదు, తొక్కా లేదు… నోటికొచ్చింది రాయడమే… బహుశా కేసీయార్ కూడా వదిలేసి ఉంటాడు నిరాశలో పడిపోయి… అఫ్ […]
నమస్తే తెలంగాణకు కుదుపులు… అడ్డగోలుగా సిబ్బంది కుదింపులు…
ముందుగా వాట్సప్‌లో కనిపించిన ఓ మెసేజ్ చదవండి… నమస్తే తెలంగాణలో ఉద్యోగాల కుదింపు – ఆందోళనలో జర్నలిస్టులు! నమస్తే తెలంగాణా దిన పత్రికలో ఇరవై శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నామంటూ యాజమాన్యం ఈ ఉదయం ఇక మీ సేవలు అవసరం లేదని కొద్దిమందికి చెప్పినట్టు నా పూర్వ సహచర జర్నలిస్టు మిత్రులు ఫోన్ చేసి తెలిపారు. ఎంతమాత్రం ఊహించని ఈ పరిణామంతో వారు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎవరెవరికి వద్దని చెప్పారో ఒకరినొకరు సంప్రదించుకుంటూ వారంతా ఏం చేయాలో […]
తకరారు నమస్తే… చంద్రబాబుపై ఏడుపు… ఆంధ్రజ్యోతికి నొప్పి… అక్షరాలా గిలగిలా…
పార్టీలే కాదు, ఆయా పార్టీల బాకాలు కూడా బజారుకెక్కి తన్నుకుంటయ్… తిట్టుకుంటయ్… తెలుగునాట చాలా సహజం… సాక్షిని ఈనాడు, సాక్షిని ఆంధ్రజ్యోతి… ఈనాడు, జ్యోతిలను సాక్షి… నమస్తేను వెలుగు, వెలుగును నమస్తే… నమస్తేను ఆంధ్రజ్యోతి, జ్యోతిని నమస్తే… ఇలా తిట్లదండకాలు నడుస్తూ ఉంటయ్… వార్తను బట్టి, తీసుకున్న పొలిటికల్ ధోరణిని బట్టి… వీటిల్లో ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి మైకు… అందుకని అవే రంగులు పూసుకుని, బజారులో పడి శిగాలూదుతూ ఉంటయ్… కానీ ఏదైనా సబ్జెక్టు […]