. నిజానికి హిట్-3 సినిమా థియేటర్‌లో చూడాలనే అనుకున్నాను… నాని ఫ్యాన్‌ను కదా… అఫ్‌కోర్స్, కొన్నాళ్లుగా దారితప్పినా సరే… కానీ విపరీతమైన హింస ఉంటుంది, మీ ఇష్టం అని తనే తేల్చిపారేశాడు కదా.,. పిల్లలు చూస్తే దడుసుకుంటారు అని కూడా గొప్ప టేస్టుతో ముందే చెప్పాడు కదా… ఆ నెత్తుటి కమురు వాసన ఎందుకులే అని అవాయిడ్ చేశాను… సరే, ఓటీటీలో వచ్చింది కదా… మరీ భీకరంగా ఉన్నచోట చకచకా మూవ్ చేసి, అసలు నాని చెప్పినంత […]
హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రపంచ సుందరి పోటీలు… ప్రారంభోత్సవానికే పరిమితం కానున్న ప్రభుత్వ వర్గాలు, ప్రజాప్రతినిధులు… ఒక ప్రైవేట్ కార్యక్రమంలా నిర్వహించుకునేలా చూడాలని అధికారుల ఆదేశం… 13న చౌమహల్లా ప్యాలెస్ సందర్శన రద్దు… భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే కార్యక్రమాల కుదింపు… ఔట్ డోర్ పర్యటనల తగ్గింపు… అనూహ్య పరిణామాలు జరిగితే పోటీల రద్దు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం… ఇది ఒక వార్త… . […]