. మా అమ్మాయి బ్రాహ్మణిని తన సినిమాలో తీసుకోవడానికి మణిరత్నం అడిగాడని బాలయ్య నిన్న ఏదో చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు… తన కొత్త సినిమా డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్ మీట్లలో బిజీగా ఉంటూ, ఓ విలేఖరి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మీ ఎక్కువ గారాబం అనే అసందర్భ ప్రశ్నకు… బాలయ్య ఈ జవాబు చెప్పాడు… ఇద్దరూ గారాబమే అంటూనే బ్రాహ్మణి సినిమా ఆఫర్ చెబుతూ… ఆమే నో చెప్పింది అన్నాడు… బ్రాహ్మణి అంటే కాస్త భయమనీ అన్నాడు […]
నిజమేనా బాబు గారూ… తెలంగాణ జనం యాక్సెప్ట్ చేస్తుందా..?!
పూర్తిగా కొట్టిపారేయలేం… రాజకీయ పరిణామాల ఊహాగానాల కథనాలు ఏదో ఒక్క పాయింట్ మీద ఆధారపడి సాగుతుంటయ్… నిన్నోమొన్నో చంద్రబాబే అన్నాడు కదా,.. టీటీడీపీ బలోపేతం కోసం నేను వారానికోరోజు వస్తా, లోకేష్ మరోరోజు, అవసరమైతే బ్రాహ్మణి, భువనేశ్వరి, అండగా బాలయ్య అని… గతంలో కూడా బ్రాహ్మణికి టీటీడీపీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చినట్టు గుర్తు… సరే, అప్పట్లో అచ్చెన్నాయుడిని ఆంధ్రాకు అధ్యక్షుడిని చేసినట్టు… (చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, లోకేష్ జాతీయ కార్యదర్శి కదా) ఎవరైనా తెలంగాణ నాయకుడిని […]
అంతే అంతే… బ్రాహ్మణే అర్హురాలు… ఆమే కాదంటే దేవాంశు మాత్రమే…
ఆంధ్రజ్యోతి వాడేమంటున్నాడు… జగన్ లోకేష్‌ను కూడా వదిలిపెట్టేట్టు లేడు… తనను కూడా అరెస్టు చేస్తాడు, ఇప్పట్లో చంద్రబాబును బయటికి రానివ్వడు… సో, ఇక తప్పనిసరై బ్రాహ్మణిని రంగంలోకి దింపుతారు… ఇదీ తన వార్తల సారాంశం… ఏమాటకామాట… ఆమె హెరిటేజ్ మీద పెడుతున్న శ్రద్ధను రాజకీయాల్లో పెడితే తప్పకుండా క్లిక్కవుతుంది… గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంది, ఎక్స్‌ప్రెషన్ కెపాసిటీ ఉంది… కుటుంబ నేపథ్యమూ ఉపయోగపడుతుంది… అయితే చంద్రబాబు కూర్చోవాల్సిన కుర్చీలో మొన్న బాలయ్య కూర్చుని పార్టీ శ్రేణులకు ఏదో ఉద్బోధ […]
నారా బ్రాహ్మణి లద్దక్ బైక్ యాత్ర… భేష్ మోడరన్ లేడీ… కీపిటప్…
ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం ప్లస్ ఆనందం రెండూ కలిగాయి… నారా బ్రాహ్మణికి సంబంధించిన వీడియో అది… ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లో పెట్టాడు… అది ఏమిటీ అంటే..? ‘‘నారా బ్రాహ్మణి ఒక ప్రొఫెషనల్ బైకర్… Passionate Travaller… yes, మీరు విన్నది, చూసేది నిజమే… జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు… వీడియోలో 1:20 సెకండ్స్ తర్వాత మాట్లాడతారు … వాళ్ల ట్రావెల్ experiance […]