. John Kora …….. పాకిస్తాన్‌లో ఉన్నోళ్లకు కోహ్లీనో కపిలో స్టార్ కావొచ్చు.. ఇండియాలో అఫ్రీదీనో, ఇమ్రాన్‌నో అభిమానించవచ్చు. కానీ పాలిటిక్స్ అండ్ వార్ విషయంలో ఇరు దేశాల్లో ఎవరినైనా ఒకరిని హీరోగా పిలుస్తారా? పాకిస్తాన్‌లో గాంధీ హీరో అవుతాడా? ఇండియాలో జిన్నా హీరో అవుతాడా? ప్రపంచంలో ఏ రెండు శత్రు దేశాల్లో అయినా ఒక్కడే హీరో ఉంటాడా? ఉండగలుగుతాడా? వాస్తవానికి ఉండకపోవచ్చు. ఒక దేశానికి హీరో అయితే.. ఆ దేశపు శత్రువుకు కూడా శత్రువే కదా.. […]