. ఇది గతం కాదు… ఏక్‌సేఏక్… అందమైన, మెరిటోరియస్ తారలు వస్తున్నారు సినిమా ఫీల్డులోకి… నిజానికి కొత్త హీరోలకన్నా కొత్త హీరోయిన్లు అదరగొడుతున్నారు… చాలా ఉదాహరణలు… 8 వసంతాలు సినిమాలో అనంతికను చూశాం కదా… ఇప్పుడు చెప్పుకోబోయే పేరు నిమిషా సజయన్… కేరళైట్… అవును, కేరళ మూలాలే కానీ ముంబైలో పుట్టి పెరిగింది ఈ అమ్మాయి… ఇప్పుడెందుకు ఇదంతా చెప్పుకోవడం అంటే..? డీఎన్ఏ (తెలుగులో మై బేబీ) సినిమా చేసింది… అది తమిళ సినిమా… 10 కోట్ల […]