Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!

January 7, 2026 by M S R

ambani

. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడు… అంత సంపద ఎలా వచ్చిందనే భేతాళ ప్రశ్నను పక్కన పెడితే… డబ్బుకు ఏం కొదువ..? సమాజానికి ఏం తిరిగి ఇస్తున్నాడనేది మరో పెద్ద భేతాళ ప్రశ్న… కానీ డబ్బుండగానే సరిపోదు… పబ్లిసిటీ కోసం చేసే షోలనైనా కాస్త నాణ్యతతో చేయొచ్చు కదా, ఎలాగూ డబ్బు వెదజల్లుతున్నారు కదా అనేది ప్రస్తుత చిన్న ప్రశ్న… ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నీతా అంబానీ యాడ్స్ చదివితే అలాగే అనిపిస్తుంది… కొన్నాళ్లుగా […]

అయ్యా, అంబానీ వారూ… కాస్త మమ్మల్ని దయచూడండి సారూ…

July 14, 2025 by M S R

ambani

. అంబారీల ఊరేగింపులు సిగ్గుపడేలా భూమ్యాకాశాలు ఒకటి చేస్తూ జరిగిన ఆ అనంత వైభవోజ్వల వివాహం జరిగి ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో వచ్చిన వార్తలాంటి ప్రకటన…; ప్రకటన లాంటి ఫోటో ఫీచర్ వార్త చదివితే…, చిత్రాలు చూస్తే కలిగే చిత్ర విచిత్ర అనుభూతులకు ఏ భాషలో అయినా మాటలు చాలవు..! పెళ్ళిళ్ళల్లో శాశ్వత సమాగమం; పునస్సమాగమం; కార్యం లాంటి మాటలకు అర్థాలు తెలియక ఈ అతిలోక వివాహ తొలి ఏడు పండగ తెలుగు ప్రకటనల్లో […]

డబ్బులేక, ఆకలి తట్టుకోలేక… మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికారా..?!

February 18, 2025 by M S R

nita

. అమ్మా, పది రూపాయలు ఇవ్వమ్మా, రెండు రోజుల నుంచీ అన్నం తినలేదు అని అడుక్కుంటున్నాడు ఓ ముష్టివాడు… అయ్యో, అదేం పాపం..? అన్నం దొరక్కపోతే కనీసం పిజ్జాయో బర్గరో కొనుక్కుని తినకపోయావా అందట ఓ మహాధనిక వయ్యారి…! ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సంబంధించిన వార్త ఒకటి చదువుతుంటే అదే స్పురించింది హఠాత్తుగా, ఎందుకో తెలియదు గానీ… ముందుగా ఆ వార్ద చదువుదాం.,.. బోస్టన్‌లో అనుకుంటా, ఏదో మీట్‌లో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది ఐపీఎల్ […]

కొడుకు పెళ్లి… శాస్త్రీయ నృత్యం చేసిన తల్లి… ఉద్వేగంలో తండ్రి…

March 4, 2024 by M S R

nita ambani

నితా అంబానీ… ముఖేష్ అంబానీ భార్య… శాస్త్రీయ నృత్యకారిణి… ఆమె డాన్స్ చూసే ముఖేష్ ఇష్టపడ్డాడు అంటారు… పెళ్లి తరువాత ఆమె మళ్లీ ఎక్కడా డాన్స్ చేసినట్టు పెద్దగా తెలియదు… కొడుకు ప్రివెడ్ సెలబ్రేషన్స్‌లో ఆమె స్వయంగా డాన్స్ చేసింది… ఆహుతులకు కన్నులపండుగ… మళ్లీ పాత నితా కనిపించింది… ఆమె డాన్స్ బిట్ ఈ రీల్‌లో చూడొచ్చు… https://www.facebook.com/reel/4132973036929641 ఇదే కాదు, సంగీత్ కోసం ముఖేష్, ఆమె కలిసి ఓ సాంగ్ చేయాలి… దానికోసం రిహార్సల్స్ చేస్తున్న సీన్లను […]

Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికాను నమ్మి… చివరకు ఎడ్డిమొహం వేసేది మళ్లీ పాకిస్థానే…
  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!
  • రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!
  • డెడ్లీ మొసాద్- ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తుపోయే ఆపరేషన్లు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions