. అంబారీల ఊరేగింపులు సిగ్గుపడేలా భూమ్యాకాశాలు ఒకటి చేస్తూ జరిగిన ఆ అనంత వైభవోజ్వల వివాహం జరిగి ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో వచ్చిన వార్తలాంటి ప్రకటన…; ప్రకటన లాంటి ఫోటో ఫీచర్ వార్త చదివితే…, చిత్రాలు చూస్తే కలిగే చిత్ర విచిత్ర అనుభూతులకు ఏ భాషలో అయినా మాటలు చాలవు..! పెళ్ళిళ్ళల్లో శాశ్వత సమాగమం; పునస్సమాగమం; కార్యం లాంటి మాటలకు అర్థాలు తెలియక ఈ అతిలోక వివాహ తొలి ఏడు పండగ తెలుగు ప్రకటనల్లో […]
డబ్బులేక, ఆకలి తట్టుకోలేక… మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికారా..?!
. అమ్మా, పది రూపాయలు ఇవ్వమ్మా, రెండు రోజుల నుంచీ అన్నం తినలేదు అని అడుక్కుంటున్నాడు ఓ ముష్టివాడు… అయ్యో, అదేం పాపం..? అన్నం దొరక్కపోతే కనీసం పిజ్జాయో బర్గరో కొనుక్కుని తినకపోయావా అందట ఓ మహాధనిక వయ్యారి…! ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సంబంధించిన వార్త ఒకటి చదువుతుంటే అదే స్పురించింది హఠాత్తుగా, ఎందుకో తెలియదు గానీ… ముందుగా ఆ వార్ద చదువుదాం.,.. బోస్టన్‌లో అనుకుంటా, ఏదో మీట్‌లో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది ఐపీఎల్ […]
కొడుకు పెళ్లి… శాస్త్రీయ నృత్యం చేసిన తల్లి… ఉద్వేగంలో తండ్రి…
నితా అంబానీ… ముఖేష్ అంబానీ భార్య… శాస్త్రీయ నృత్యకారిణి… ఆమె డాన్స్ చూసే ముఖేష్ ఇష్టపడ్డాడు అంటారు… పెళ్లి తరువాత ఆమె మళ్లీ ఎక్కడా డాన్స్ చేసినట్టు పెద్దగా తెలియదు… కొడుకు ప్రివెడ్ సెలబ్రేషన్స్‌లో ఆమె స్వయంగా డాన్స్ చేసింది… ఆహుతులకు కన్నులపండుగ… మళ్లీ పాత నితా కనిపించింది… ఆమె డాన్స్ బిట్ ఈ రీల్‌లో చూడొచ్చు… https://www.facebook.com/reel/4132973036929641 ఇదే కాదు, సంగీత్ కోసం ముఖేష్, ఆమె కలిసి ఓ సాంగ్ చేయాలి… దానికోసం రిహార్సల్స్ చేస్తున్న సీన్లను […]
ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ముఖేష్ అంబానీ అంత ప్రపంచ ధనికుడయ్యాడు…
హఠాత్తుగా కొన్ని పోస్టులు వైరల్ అయిపోతుంటయ్… ఇదెక్కడో చదివినట్టుగా ఉంది, ఇది పాతదా, కొత్తదా అనే డైలమాలో కూడా పడేస్తయ్… పోస్టులో నిజానిజాలను పక్కనపెడితే… ఓ కథలాగా చదివేస్తే సరి అనుకుని చదివేయాలి… ఇదీ అలాంటిదే… ఓసారి పోస్టు చదవండి… ఇది విన్నారా అమ్మాయులూ !! రూ.100 కోట్ల వరుడు కావాలన్న, అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మతిరిగే ఆన్సర్…… రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి తన సంస్థకు సంబంధించిన పెద్ద మీటింగ్‌లలో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండదు. […]