. ఒక టైమ్ వస్తుంది… జాతకం మళ్లీ వెలుగుతుంది… నిత్యా మేనన్ కథా ఇలాంటిదే… లావైపోయి, వచ్చిన పాత్రల్ని తిరస్కరిస్తూ… మంచి నటసామర్థ్యం ఉండీ, కెరీర్‌లో నష్టపోయిన ఆమెకు ఇప్పుడు ఓ మంచి హిట్ దక్కింది… విజయ్ సేతుపతితో కలిసి నటించిన సార్ మేడమ్ (తమిళంలో తలైవాన్ తలైవి) మంచి వసూళ్లు సాధిస్తోంది తమిళంలో… 34 కోట్లు నాలుగు రోజుల్లో… శాటర్ డే, సండే వసూళ్లు 17 కోట్లు… నిజానికి ఇది చిన్న చిత్రమే… ఐతేనేం, తమిళులకు […]
గత సంబంధాలన్నీ గుండె పగిలిన అనుభవాలే… నేనిప్పుడు ఒంటరిని…’’
. నళిని సుకుమారన్ నిత్య… నిత్యా మేనన్ అసలు పేరు అదే… అసలు మేనన్ అని అప్పుడెప్పుడో ఏదో అవసరం కోసం తగిలించుకున్నానని చెప్పింది ఓసారి… 35 ఏళ్లు… కేరళ రూట్స్… మలయాళ కుటుంబం… కానీ ఎప్పుడో బెంగుళూరులో స్థిరపడ్డారు… పుట్టుక నుంచి చదువు, కెరీర్ నిర్మాణం దాకా అన్నీ కన్నడమే… నటి మాత్రమే కాదు, గాయని, వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్, టీవీ షోలు, చివరకు అదేదో సినిమాకు కొరియోగ్రఫీ కూడా చేసింది… ఇవి ఎందుకు […]
‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’
. సెలబ్రిటీలు కాస్త ఆచితూచి మాట్లాడాలి… ఏదో ఒకటి అనాలోచితంగా మాట్లాడితే ఆనక తలనొప్పులు, ట్రోలింగు తప్పదు ఈరోజుల్లో… ఇదీ అలాంటిదే… కాకపోతే కాస్త నవ్వు పుట్టించేది… నిత్యామేనన్… అందరికీ తెలిసిన నటే… కాస్త పద్దతైన నటి… విచ్చలవిడి కేరక్టర్ కాదు… ఐతే ఆమధ్య లావు పెరిగి, దేహం మీద అదుపు తప్పి, చాన్సులు రాక వెనుకబడిపోయింది… ఐనా సరే నో రిగ్రెట్స్ అంటుందామె… పెద్దగా అవకాశాల కోసం వెంపర్లాడి, ఎక్కడా సాగిలబడే బాపతు కాదు.,. తెలంగాణ […]