. Subramanyam Dogiparthi ……… మూడు సంవత్సరాలు సెన్సార్ బోర్డు మీద న్యాయపోరాటం చేసి విడుదల చేసిన బ్లాక్ బస్టర్ ఈ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా . యన్టీఆర్ తన నట విరాట రూపాన్ని ప్రదర్శించిన మరో గొప్ప సినిమా . 1980 లో షూటింగ్ ప్రారంభం చేసి 1981 లోనే పూర్తి చేసారు . వేమన వదిన నగ్నంగా మరిదికి ముక్కెర ఇచ్చే దృశ్యాన్ని తొలగించాలని సెన్సార్ వారు చెపితే ఆ కధకు ఆయువుపట్టు […]
