. ఈమధ్య ప్రతి ఒక్కరికీ అలవాటైపోయింది… ఏదైనా జరగ్గానే అదుగో బాబా వాంగ చెప్పింది, ఇదుగో నోస్ట్రాడామస్ అప్పుడే చెప్పాడు అని ఎడాపెడా రాసేయడం… నిజానికి వాళ్లు ఏవేవో జోస్యాలు మార్మిక భాషలో రాసినట్టు చెబుతారు… వాటిని డీకోడ్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు… ఎవరికితోచిన బాష్యం వాళ్లు చెప్పుకోవడం, అబ్బో, వాళ్లు ముందుగానే భలే జోస్యం చెప్పారబ్బా అని రాసేసుకోవడం… నిజానికి వాళ్లు ఏం రాశారో ఎవరికీ తెలియకుండా పోతోంది రాను రాను… చివరకు […]