. నిజమే… ఈ సినిమా చూస్తే పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి… ఒక్కరు తప్ప… ఆమె పేరు మాళవిక మనోజ్… కన్ఫ్యూజన్‌కు గురిగాకండి… ఇదే పేరుతో ఓ గాయని ఉంది, ముంబై బేస్డ్, మాలి అంటారు, గీత రచయిత్ర కూడా… (31 ఏళ్లు)… మనం చెప్పుకునే ఈమె నటి… బేసిక్‌గా మలయాళీ, సౌదీలోని జెడ్డాలో పుట్టింది… తమిళ ఫేమ్… మాళవిక మోహనన్ వేరు… మలయాళీ నటి… ప్రభాస్‌తో రాజాసాబ్ చేసింది… మాళవిక నాయర్ వేరు… ఆమె మలయాళీ […]