. తెలుగు సినిమాలో సముద్రాల, పింగళి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, వంటి గొప్ప కవులున్నారు. కానీ సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్ప కవి. మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి కణ్ణదాసన్… మలయాళం వయలార్ రామవర్మ, పి. భాస్కరన్ కన్నా కణ్ణదాసన్ గొప్ప కవి. కన్నడ కవి ఆర్.ఎన్. జయగోపాల్ తో నేను కొన్ని సందర్భాల్లో చర్చించినప్పుడు కణ్ణదాసన్ ఘనతను ఆయన స్మరించుకోలేకుండా ఉండలేకపోయారు. అంత కణ్ణదాసన్ ను మరిపించగలిగింది ఒక్క […]
