. ముందుగా ఈటీవీ జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్ ఓసారి చెప్పుకుందాం… తాజా బార్క్ రేటింగుల్లో జస్ట్, 2.98… అదీ శుక్రవారం రేటింగ్స్… మిగతా టీవీలతో పోలిక వద్దు గానీ… ఆ ఈటీవీ షోలలోనే రాను రాను వెనుకబడిపోతోంది… కొత్తగా హోస్ట్ మానస్‌ను తెచ్చారు… డబుల్ డబుల్ అంటూ ఏవేవో ప్రయోగాలు చేశారు ఈమధ్య… అవేవీ ఫాఫం, టీఆర్పీలను ఏమాత్రం పైకి తోయడం లేదు… సరే, ఈ టీఆర్పీల గోల వదిలేస్తే… 12 ఏళ్లయిందట… భారీ (మెగా) సెలబ్రేషన్స్ […]