. 1991… పహ్లాజ్ నిహలానీ ఓ సినిమా తీశాడు… ఫస్ట్ లవ్ లెటర్ దాని పేరు… దానికి బప్పీలహిరి సంగీత దర్శకుడు… తనకున్న సాన్నిహిత్యంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనే అన్ని పాటలూ పాడించాడు బప్పీ… లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కృష్ణమూర్తి ఇతర ఫిమేల్ గాయకులు… నిహలానీ పాటల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు… బప్పీ కూడా తన అభిరుచికి అనుగుణంగా ట్యూన్స్ కట్టాడు… అందులో ఒక పాట తోతా తోతా… మనీషా కొయిరాలాకు ఫస్ట్ సినిమా… […]